New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
ప్రీమించింది నిన్నే – 5

ప్రీమించింది నిన్నే – 5

ఈవెనింగ్ 6 కి ఆరు ని డిశ్చార్జ్ చేస్తారు. అరుని తీసుకుని ఆరు ఫ్లాట్ కి స్టార్ట్ అవుతారు ముగ్గురు.

 

ఒక 30 మినిట్స్ తర్వాత ఆరు ఫ్లాట్  కింద కార్ అపి వైషు నువ్వు ఆరు వెళ్ళండి నా లగేజ్ తీసుకుని వస్తా అని చెప్తాడు.

 

 

వైషు కుడా విజ్జు హాస్టల్ కి వెళ్లి నా లగేజ్ కుడా తీసుకురా అనుటుంది.

 

ఆరు మీరు లగేజ్ తో ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతుంది.

 

వైషు హనీమూన్ కి వెళ్తున్నాం లే అని వెటకారం గా అంటూ నువ్వు వెళ్ళు విజ్జు అని ఆరు ని తీసుకుని లిఫ్ట్ లోకి వెళ్తుంది.

 

 

తన ఫ్లాట్ కి వెళ్ళాక ఆరు ని బయట ఉండమని చెప్పి వైషు లోపలికి వెళ్లి ఎర్రనీళ్లు తెచ్చి దిష్టి తీసి ఆరు ని లోపలికి తీసుకు వెళ్లి బెడ్ పడుకోబెట్టి బయటికి వచ్చి కాఫీ చెయ్యడానికి వెళ్తుంది వైషు.

 

 

అప్పుడే వైషు మొబైల్ రింగ్ అవుతుంది విజ్జు నుంచి కాల్. వైషు కాల్ లిఫ్ట్ చేసి చెప్పు విజ్జు అంటుంది.

 

విజ్జు వైషు హనీమూన్ వెళ్తున్నాం మనం ఇంకా పెళ్లికూడా కాలేదు ఆరు కి ఆలా ఉంటే మనం హనీమూన్ కి వద్దులే అంటాడు విజ్జు.

 

వైషు తలకొట్టుకుంటూ ఎక్కడ దొరికారు రా బాబు నాకు నేను ఎదో ఊరికే అంటే అప్పుడే హనీమూన్ అంట మూసుకుని నా ఫ్రెండ్ కిందకి లగేజ్ తెచ్చి ఇస్తుంది తీసుకుని రా అని ఫోన్ పెట్టేస్తుంది.

 

 

విజ్జు వైషు లగేజ్ కుడా తీసుకుని ఆరు ఫ్లాట్ కి స్టార్ట్ అవుతాడు.

 

30 కాలింగ్ బెల్ మొగుతుంది ఆరు వైషు కాఫీ తాగి మాట్లాడుకుంటూ ఉంటే కాలింగ్ బెల్ సౌండ్ తో బయటికి వచ్చి డోర్ ఓపెన్ చేస్తుంది వైషు.

 

 

విజ్జు లోపలికి వచ్చి లగేజ్ వైషూకి ఇచ్చి లోపల పెట్టమని చెప్పి. ఆరు దగ్గరికి వెళ్తాడు విజ్జు.

 

 

బంగారం ఎం చేస్తుంది అంటూ వస్తాడు విజ్జు. ఎం ledhu అన్నయ్య. మీరు ఎక్కడికి వెళ్తున్నారు అని మళ్ళీ అడుగుతుంది ఆరు.

 

 

విజ్జు ఎక్కడికి వెళ్ళలేదు బంగారం ఇక్కడే వన్ వీక్ ఉంటాం నీ దగ్గర ఆ తింగరిది ఊరికే ఆలా అండి లే నువ్వు రెస్ట్ తీస్కో అని చెప్పి బయటికి వస్తాడు విజ్జు.

 

 

విజ్జు ఆరు పక్క రూమ్ కి వెళ్తాడు. అక్కడ వైషు విజ్జు బట్టలు అని కపబోర్డ్ పెడుతూ ఉంటుంది. విజ్జు వైషు ని బ్యాక్ హాగ్ చేయూస్కుని భుజం పై ముద్దు పెడతాడు విజ్జు.

 

 

విజ్జు ఎం చేస్తున్నావ్ వదులు నన్ను అంటుంది. ఇంత ముందే కధే హనీమూన్ అన్నావ్. ఇప్పుడు ఏంటి ఓ గింజు కుంటున్నావ్ అంటాడు విజ్జు.

 

 

వైషు ఇద్దరి బట్టలు ఆర్గనైజ్ చేసి నువ్వు వెళ్లి ఫ్రెష్ అవ్వు. నేను ఆరు ని కుడా ఫ్రెష్ అవ్వమని చెప్పి వస్తా అని చెప్తుంది.

 

 

వైషు నడుము పట్టుకుని ముందుకు లాక్కున్ని పెదాలు అందుకుంటాడు విజ్జు.

 

విజ్జు కి వైషు కుడా సపోర్ట్ చేస్తూ కిస్ బ్యాక్ చేస్తుంది.

 

 

విజ్జు 15 మినిట్స్ తర్వాత వదిలి. వైషు ని చూస్తాడు విజ్జు. గట్టిగ ఉపిరి తీసుకుంటు విజ్జు ని కొడుతుంది ముద్దు తోనే ప్రాణం తీస్తావా అని.

 

ప్రాణం తియ్యను ప్రాణo పోస్తా లే ఇప్పుడే ఇలా అయిపోతే రాత్రి కి ఫుల్ మీల్స్ కావాలి అని ఆడుగుతూ వైషు ని చూస్తాడు విజ్జు.

 

అంత ledhu కానీ మూసుకొని ఫ్రెష్ అవ్వు అని చెప్పి ఆరు దగ్గరికి  వెళ్తుంది వైషు.

 

ఆరు పడుకుని కళ్ళుమూసుకుని ఉంటుంది. వైషు ఆరు దగ్గరికి వెళ్లి ఆరు ని లేపి ఫ్రెష్ అవ్వు అని చెప్తుంది.

 

సరే అని వెళ్తుంది ఆరు. ఆలా ఒక 15 కి ఆరు ఫ్రెష్ అయ్యి వస్తే విజ్జు కుడా ఫ్రెష్ అయ్యి వస్తాడు వీళ్ళు ఇద్దరు హాల్లో ఉంటే వైషు ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంది.

 

 

వైషు కుడా ఫ్రెష్ అయ్యి ఆరు పక్కన కూర్చొని మ్ తింటావా ఆరు అని అడుగుతుంది వైషు.

 

మీకు ఇది నచ్చితే అది చెయ్యండి అని చెప్తుంది ఆరు.

 

చపాతీ ఆలు కుర్మా చెయ్యన అని అడుగుతుంది వైషు.

 

 

డన్ అంటారు ఇద్దరు ఓకే పద విజ్జు అని కిచెన్ లోకి తీసుకువెళ్తుంది వైషు.

 

 

హేయ్ ఏంటే ఇలా లాక్కువచ్చావ్ మా చెల్లి బాధ పడుతుంది అని అంటాడు విజ్జు..

 

 

నేను ఎం నీతో రొమాన్స్ చేద్దాం అని తీసుకురాలేదు పిండి కలిపి పెట్టి బయటికి దొబ్బెయ్ అని చెప్తుంది వైషు.

 

 

విజ్జు ఫాస్ట్ పిండి కలిపి పెట్టి ఆరు దగ్గరకి వస్తాడు విజ్జు  

 

విజ్జు వెళ్లి ఆరు పక్కన కూర్చుంటాడు ఆరు విజ్జు ఒడిలో పడుకుని నాకే ఎందుకు అన్నయ్య ఇలా జరుగుతుంది నేను ఎం పాపం చేశా అని కన్నీళ్లతో అడుగుతుంది ఆరు.

 

కంటిన్యూ….

 

ఆరు ని చూస్తుంటే 🥲🥲 బాధ అనిపిస్తుంది నాకు