New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
భార్య రాక్స్ 🔥 భర్త షాక్స్ ! – 17

భార్య రాక్స్ 🔥 భర్త షాక్స్ ! – 17

విక్కీ తనకి వస్తున్న చిరాకుని దాస్తూ ఏయ్ సోనీ ముందు నా కట్లు విప్పు ఇద్దరం కూర్చుని ప్రశాంతంగా మాట్లాడుకుందాం ప్లీజ్ విప్పు అసలే నాకు తలంతా నొప్పిగా ఉంది అని చెప్తాడు ….

 

అతని మాటలు విని హ బేబీ విప్పుతాను కాస్త ఆగు… ముందు నువ్వు నన్ను పెళ్ళి చేసుకుంటానూ అని చెప్పు ఆ తర్వాత విప్పేస్తా అంటుంది కళ్ళేగరేసి నవ్వుతూ…

 

విక్కీ ఒక పక్క తల నెప్పికి అరుస్తూ అటు ఇటు తిరుగుతుంటాడు కట్లు విప్పుకోడానికి ట్రై చేస్తు…

 

అది చూసిన సోనీ బేబీ నువ్వు ఎంత ట్రై చేసిన నేను విప్పిందాకా ఆ కట్లు ఊడిరావు గాని ఆఖరి సారిగా అడుగుతున్న నువ్వు నన్ను పెళ్ళి చేస్కుంటావా లేదా అని అడుగుతుంది చేతిలో చిన్న చాకులాంటి దాన్ని పట్టుకుని అటు ఇటు తిప్పుతూ…

 

విక్కీ సోనీ మాటలకి విసుగ్గా ఫీల్ అవుతూ హేయ్ నీకేమైనా మెంటలా… ఇందాకే కదా నా గురించి మొత్తం చెప్పాను మళ్ళీ పెళ్ళి అంటావేంటి సైకోల అంటాడు అటు ఇటు దొర్లుతూ…

 

సోనీ విక్కీ మాటలకి ఒకింత కోపంగా అదంతా నాకనవసరం నువ్వు నీ పెళ్లాన్ని వదిలేసి నన్ను 

పెళ్ళి చేస్కో లేదా అంటూ తన చేతిలో ఉన్న చాక్ నీ తన చేతి మణికట్టు దగ్గర పెట్టి ఇదిగో ఇలా ఇక్కడ కట్ చేస్కుని చస్తానూ …లేదంటే నిన్ను చంపేస్తానూ అంటుంది అతని పీక దగ్గర చాక్ పెట్టి చూపిస్తూ…

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue