New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
❤️నీ ప్రేమకై నేను❤️ – 3

❤️నీ ప్రేమకై నేను❤️ – 3

తను ఒంటి మీద ఉన్న డ్రెస్ చిరిగిపోవడంతో డ్రెస్ లోపలి పెట్టి కొట్టు కనపడుతూ ఉంటుంది సంజన వెంటనే తన రెండు చేతులను తన ఎదకు అడ్డుగా పెట్టుకుంటుంది..

ఆమె చేతులు ఎంతగా అడ్డుపెట్టుకున్న మేము ఆగము అన్నట్లుగా అతని కళ్ళకి తెల్లగా మెరిసిపోతున్న ఆమె యొక్క ఎత్తయిన చంద్రబింబాలు సన్నటి నున్నని నడుము మెరిసే నక్షత్రం లాంటి ఆమె నాభి కనపడతాయి.

సంజన ఏడుస్తూ  నన్నేం చేయొద్దు అని గొంతు నుంచి వచ్చే ఆర్తనాదాలు అతనిలోని కోరికను ఇంకా ఇంకా పెంచేస్తూ ఉంటాయి ..

ఇంకొక క్షణం ఆమెకు దూరంగా ఉంటే అతను ప్రాణం ఎక్కడ పోతుందో అతని వంటి నుంచి వచ్చే వేడి సెగల కి ఎక్కడ తనంతట తనే మసైపోతాడేమో అని అతనిలోని రాక్షసత్వం ఒక్కసారిగా విజృంభించి ఆమెను మంచం మీద తోసి కౌగిలిలో బంధించి ఆమె ఒంటిమీద మిగిలిన అడ్డుతరలను కూడా తొలగించి వద్దు వద్దు అని పలుకుతున్న పెదాలను అతని పెదాలతో బంధించి చేతులకు పని చెబుతూ ఎక్కడపడితే అక్కడ కొరికి మచ్చలు పెడుతూ ఆమె నొప్పికి బాధపడుతూ ఉంటే అతను ఆమె నుండి సుఖాన్ని పొందుతూ అతని మగతనాన్ని శాంతపరుచుకొని మత్తుగా ఆమె మీద నుండి పక్కకు జరిగి వాలిపోతాడు ..

అప్పటివరకు ఆమె మీద చేసిన దాడికి ఆమె కార్చిన కన్నీటికి ఏమాత్రం కూడా కదలలేని తన శరీరానికి అలసిపోయి పడుకుండిపోతుంది.. సంజన

పడుకొని నిద్రపోతున్న అజయ్ మొబైల్ రింగ్ అవడంతో లిఫ్ట్ చేసి చెప్పండి ఆంటీ ఏంటి ఈ టైంలో కాల్ చేశారు అని అడుగుతాడు..

సంజన నీ దగ్గర ఉందా బాబు పార్టీ కనీ తీసుకొని వెళ్ళావు కదా అని అంటుంది కాత్యాయని సంజన తల్లి .

ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచిన అజయ్ అదేంటి ఆంటీ పార్టీ ఎప్పుడూ అయిపోయింది ఇంకా సంజన ఇంటికి రాలేదా అని అడుగుతాడు అజయ్ కంగారుగా ..

లేదు బాబు సంజన ఇంకా ఇంటికి రాలేదు ఒకవేళ పార్టీ లేట్ అయిందేమో అందుకే నీ దగ్గరే ఉందేమో అ కాల్ చేశాను కానీ నీ దగ్గర కూడా లేదా అయితే నా కూతురు ఎక్కడికి వెళ్ళింది అని కాత్యాయిని కూడా కంగారుగా ఏడుస్తూ అడుగుతుంది.

మీరేం భయపడొద్దు అండి నేను ఇప్పుడు అక్కడికే వస్తున్నాను అని కాల్ కట్ చేస్తాడు తన రూమ్ నుంచి కిందకు వచ్చిన అజయ్ కి ఇంకా పడుకోకుండా పెళ్లి పనుల  గురించి మాట్లాడుకుంటున్న తల్లి తండ్రి నీ చూసి అమ్మ నేను సంజన వాళ్ళింటికి వెళ్లి వస్తాను అని అంటాడు.

ఈ టైం లో అక్కడికి ఎందుకు రా అయినా ఎందుకు అంత కంగారు పడుతున్నావు ఏమైంది అని అడుగుతుంది అజయ్ తల్లి సావిత్రి.
                    
నైట్ పార్టీ అయిపోయిన తర్వాత సంజన ఇంకా ఇంటికి వెళ్ళలేదు అంట ఆంటీ ఇప్పుడే కాల్ చేశారు నేను ఒకసారి అక్కడికి వెళ్లి వస్తాను అని చెప్తాడు.

మేం కూడా నీతో వస్తాము సంజన ఇంకా ఇంటికి వెళ్ళకపోవడం ఏంటి? అసలు ఏం జరిగింది అని అజయ్ తల్లి సావిత్రి తండ్రి రామారావు కూడా అజయ్ తో కలిసి సంజన ఇంటికి బయలుదేరుతాడు.

కూతురు రాక కోసం టెన్షన్ గా ఎదురు చూస్తూ హాల్లోనే కూర్చొని ఉంటారు సంజన తల్లి కాత్యాయని తండ్రి విశ్వనాథ్.

పార్టీకోలు ఆగిన అజయ్ కారు చూసి కంగారుగా ఎదురు వెళ్లి  సంజన ఎక్కడుందో తెలిసిందా నీకు కనిపించిందా అని అంటాడు..

లేదు ఆంటీ పార్టీ అయిపోయిన తర్వాత నాకు కాల్ చేసి నేను ఇంటికి వెళ్ళాలి వచ్చిన డ్రాప్ చేయని చెప్పింది ఒక టెన్ మినిట్స్ ఆగు వెళ్దాము అని చెప్పాను తర్వాత నేను మా ఫ్రెండ్స్ నీ పంపించేసి తనకోసం వెతికితే తను కనపడలేదు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు ఒకవేళ ఇంటికి వచ్చేసిందేమో అని అనుకున్నాను ఆంటీ అని అంటాడు.

సావిత్రి కోపంగా కొడుకు చంప మీద కొట్టి ఒక ఆడపిల్ల నిన్ను నమ్మి నీతో పార్టీకి వచ్చింది డ్రాప్ చేయమనంటే ఫ్రెండ్స్ కోసమని ఆపాను అన్నావు.. తను వెళ్ళిందో లేదో ఫోన్ చేయాలి కదా తన ఫోన్ లిఫ్ట్ చేయకపోతే కనీసం వదిన గారు కన్నా చేయాలి కదా అలా చేయకుండా మీ అంతటి నువ్వు వచ్చేసి పడుకున్నావా ఇప్పుడు సంజన ఎక్కడుందో ఎలా తెలిసేది ఒకవేళ ఫామ్ హౌస్ లో ఉందేమో వెళ్లి చూడు అని గట్టిగా అరుస్తుంది ..

కాత్యాయని దగ్గరికి వెళ్లి భయపడొద్దు వదిన నా కోడలికి ఏం కాదు లేట్ అయిపోయిందని ఫామ్ హౌస్ లోనే ఉండి ఉంటుంది .. అజయ్ వెళ్లి తీసుకొస్తాడు నువ్వు కంగారు పడొద్దు అని ఆమెను ఓదార్చుతుంది..

అజయ్ తో పాటు అతని తండ్రి రామారావు కూడా సంజన కోసం ఫామ్ హౌస్ కి వెళతారు..

అక్కడ వాచ్మెన్ నీ చూసి సంజన మేడం లోపల ఉన్నారా అని అడుగుతాడు.

ఏమో సార్ నేను చూడలేదు ఇందాక పార్టీ అయిపోయిన తర్వాత అందరూ వెళ్ళిపోయారు మేడం నాకు కనిపించలేదు అని చెప్తాడు .

రామారావు అజయ్ ని చూసి ఒకసారి నువ్వు పైనంత వెతుకు నేను కింద వెతుకుతాను లేట్ అయిందని పడుకుండి పోయిందేమో అని అంటాడు.

సరే డాడీ అని అజయ్ పైకెళ్ళి అన్ని గదులు ఓపెన్ చేసి చూస్తాడు కింద రామారావు కూడా గదులన్నీ చెక్ చేస్తాడు..

 

to be continued….