క్రిష్,విజయ్ వీరేంద్ర గారి దగ్గర కి తీసుకువెళ్తాడు మేనేజర్ రమణ….
వీరేంద్ర గారు క్రిష్ నీ విజయ్ నీ చూసి కూర్చోండి అని చైర్స్ చూపిస్తారు…..
క్రిష్ విజయ్ ఆ చైర్ లో కూర్చుని కేబిన్ మొత్తం చూస్తూ ఉంటారు…
వీరేంద్ర గారు మేనేజర్ నీ చూసి రమణ మన స్టాఫ్ మొత్తాన్ని మీటింగ్ హాల్ కి రమ్మని చెప్పు….
సరే సార్ అని రమణ వెళ్ళిపోతాడు వీరేంద్ర గారు చెప్పిన పని చెయ్యడానికి….
ఎలా ఉంది క్రిష్ ఫస్ట్ డే ఆఫీస్…