నీతో మా చెల్లి మాట్లాడుతుందట ఒకసారి ఏంటో మాట్లాడు అని అనితకి ఫోన్ ఇస్తాడు ఉజ్వల్…
ఫోన్ లో అతను మా చెల్లి అనగానే మనసు కేరింతలు కొడుతుంటే… పైకి నార్మల్ గా ఉండటానికి ట్రై చేస్తుంది మహిత… పక్కన ఉన్న ఉజ్వల్ ఆమె మనసేంటో తెలుసు కాబట్టీ… మౌనంగా చూస్తూ ఉంటాడు ఉజ్వల్…
ఇంతలో నర్స్ హెల్లో అనగానే… ఆమె తనకు బట్టలు కొనడానికి షాపింగ్ కీ వచ్చిన విషయం చెప్పి… తన డ్రెస్ సైజ్ ఏంటో తెలుసుకోవడం కోసం ఫోన్ చేసానని చెప్తుంది…