మీనాక్షి…. నేను కాదు,,, ఆమె…. – 6
మీనాక్షి అలా రోడ్ మీద నడుస్తూ ఉంది…. మెయిన్ రోడ్ పైగా కొంచం ట్రాఫిక్ కూడా ఎక్కవ ఉంది… ఆప్పుడు ఏ తనకి కాల్ రావడం తో…. ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతూ నడుస్తూ ఉంది…. అలా నడుచుకుంటూ చూసుకోకుండా రోడ్ మీదకి వచ్చింది…. ఎవరో తన లెఫ్ట్ హ్యాండ్ పట్టుకొని లాగడం తో తను ఒక్కసారిగా ఆ లాగిన వ్యక్తి పై పడబోతూ తనని తను ఆపుకొని అతని వైపు చూడగా… అక్కడ సుందర్ ఉన్నాడు….
ఇద్దరు అలా కొంచం సేపు ఒకరిని ఒకరు చూసుకుంటారు… వాళ్ళ చుట్టూ ఉన్న ప్రపంచం లో ఏం జరుగుతుంది అని కూడా పట్టించుకోకుండా ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ నిలబడిపోయారు….. సుందర్ కొంచెం సేపు అయ్యాక….
సుందర్ కొంచం టెన్సన్ గా…. చూసుకోవచ్చు కదా కొంచం ఉంటే ఆ ట్రక్ మిమ్మలిని తగిలేది…. మీనాక్షీ కూడా అది ఫోన్ లో మాట్లాడుతూ చూసుకోలేదు అండి….