New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
రక్షకుడు – 4

రక్షకుడు – 4

చాణక్య చందు పైకి వెళ్లి మళ్ళీ పెదాలు అందుకుని పాషినేట్ గా కిస్ చేసుకుంటారు ఇద్దరు. పెదాలు వదిలి నాలికల సాయ్యాట మొదలు పెడతారు కాసేపు తర్వాత.

 

ఇప్పటికి అయిపొయింది లేదు చందు ఒక్కసారి ఆలోచించుకో అని చందు ని చూస్తాడు.

 

చందు ఆ మాటలు పట్టించుకోకుండా చాణక్య ని కిందకి లాగి చందు పైన ఉంటే కిందకి చాణక్య ఉంటాడు.

 

 

చందు హీరో మొహం అంట బటర్ఫ్లై కిస్స్ చేస్తూ ఉంటుంది. బంగారం నువ్వు ఏంటే ఇలా చేస్తున్నావ్ ఆ డ్రగ్ ఇచ్చిన వాడ్ని చంపెయ్యాలి. ఇప్పటికి వరకు లేని ఫీలింగ్స్ తెప్పించి చంపుతున్నావ్  యే.

 

చందు ని కిందకి లాగి చాణక్య పైన ఉంటాడు 

 

❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

 

విక్కీ హాస్పిటల్ నుండి లేట్ గా ఇంటికి వెళ్తాడు. తన కోసం ఎవరు వెయిట్ చేసే వాళ్ళు లేరు కాబట్టి తన రూమ్ కి వెళ్తాడు విక్కీ…

 

విక్కీ కి ఫ్యామిలీ ఉంది కానీ వాళ్ళు రష్యా lo ఉంటారు మన విక్కీ కి ఇండియా ఇష్టం కాబట్టి ఇక్కడే ఉంటాడు అది కాకా తన ఫ్రెండ్ చాణక్య కూడా విక్కీ వెళ్తే ఒంటరివాడు అయిపోతాడు అని ఇక్కడే సెటిల్ అవుతాడు డాక్టర్ గా..

 

 

చాణక్య విక్కీ ఒకేచోట వుంటారు కాకపోతే ఈ రోజు వేరే అమ్మాయి డ్రగ్ ఇది అంత అయ్యింది కదా అందుకే అక్కడికి వెళ్లలేక తన ఇంటికి వచ్చాడు విక్కీ.

 

విక్కీ ఫ్రెష్ అయ్యి వచ్చి అలానే బెడ్ పై పడుకొని. నా కోసం ఒకటి అమ్మయి ఎక్కడో పుట్టి ఉంటుంది కదా. ఎప్పుడు వస్తావ్ బేబీ అని ఆలోచిస్తూ పాఫుకుంటాడు విక్కీ…

 

❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️ 

 

ఉలిక్కి పడి ఒకటి అమ్మాయి లేచి చుట్టూ చూస్తుంది ఎవరు వుండరు.. అయినా నా పిచ్చిలే నా కోసం ఎవరో ఎందుకు వస్తారు అయినా కొన్ని మంత్స్ lo పోయే నాకు ఎందుకు అని బాధ పడుతుంది ఆ అమ్మాయి.

 

 

పక్కన ఉన్న ఫ్రెండ్ లేచ్చు ఏమైంది రా  అమ్ము. నువ్వు బానే ఉన్నావా లేక హాస్పిటల్ కి వెళ్దాం అని అడుగుతుంది తన ఫ్రెండ్ చిన్ను…

 

నాకు ఎం కాలేదే ఎవరో పిలిచినట్టు అనిపిస్తే లేచా నువ్వు పడుకో అని కళ్ళు మూసుకుని పడుకుంటుంది అమ్ము.

 

 

అమ్ము కలలో ఒక హ్యాండ్సమ్ అబ్బాయి కనిపిస్తాడు కానీ తన పేస్ కనిపించదు..

 

ఎవరు నువ్వు నా డ్రీం లోకి ఎందుకు వచ్చావ్ అని అడుగుతుంది అమ్ము.

 

 నేనే  నీ మొగుణ్ణి ఫిక్స్ అయిపో నేను నిన్ను వదలను.

 

 నువ్వు బజ్జో బంగారం నా గురించి ఎక్కువ ఆలోచించకు.

 

 

అమ్ము డ్రీం lo అమ్ము ఒకటి లోయ లోకి చూస్తూ ఉంటుంది. ఆ ప్లేస్ అంట ఎక్సప్లోర్ చేస్తు ఉంటుంది.

 

అలా కొంచెం ముందుకు వెళ్ళగానే కాలు స్లిప్ అయ్యి లోపల పాడాపోతుంది.

 

 

పడి పోయాను ఏమో నా లైఫ్ అంత అయిపొయింది అనుకుని ఐ లవ్ యూ అమ్మ నాన్న అని అనుకుని కళ్ళుమూసేస్తుంది అమ్ము.

 

 

అప్పుడే ఒక అబ్బాయి వచ్చి అమ్ము నడుము పట్టుకుని పడకుండ గట్టిగ తన వైపు లాక్కుంటాడు.

 

 

అమ్ము పడలేదు అని అర్థం చేసుకుని నీకు  నేను ఉన్న రా నీకు ఏమి కాకుండా నేను చూసుకుంటా బంగారం అంటూ అమ్ము లిప్స్ క్లోజ్ చేసాడు ఆ అబ్బాయి.

 

అమ్ము షాక్ లో అలానే ఉంటుంది కాని తనని తోసేయ్యదు ఆలా అని కో్పొరేట్ చెయ్యదు కానీ ఆ ముద్దు లో తనకి ఏమవుతుంది అన్న భయం బాధ ప్రేమ తప్ప కోరిక అనేది కనపడదు అమ్ముకి 

 

 

తన ముఖం చూద్దాం అనే తప్పడికి ఆ అబ్బాయి కనిపించాడు. అమ్ము ఫిక్స్ అయిపోతుంది వీడే నా లైఫ్ నన్ను ఇంత దగ్గరగా వచ్చి కిస్ కూడా చేసాడు వెడ్ని ఎలా గుర్తు పట్టాలి.

 

 

ఎక్కడ ఉన్నావ్ నువ్వు నా లైఫ్ మీద నాకు హోప్ లేదు నేను ఎవరి ప్రేమకి అర్హురాలిని కాదు కానీ నిన్ను ఇలా చూసాక బ్రతకాలి అన్న హోప్ వస్తుంది.

 

 

నీ కోసం నాన్న చెప్పినట్టు రేపు డాక్టర్ దగ్గరికి వెళ్తాను చూద్దాం నాకు బతకడానికి ఛాన్స్ ఉంది ఏమో అనుకుంటుంది అమ్ము 

 

అప్పటికే అమ్ము కంట్లో నుంచి నీళ్లు కారిపోతు ఉంటాయి.

 

 

❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

 

ఇక్కడ విక్కీ కళ్ళలో కూడా సేమ్ డ్రీం వస్తుంది. విక్కీ కూడా అనుకుంటాడు ఎవరిదీ ఎప్పుడు చూడలేదే అది  ఫస్ట్ కిస్ కూడా కలలోనే అయిపొయింది ఎక్స్పీరియన్స్ లేదు 

 

 

కానీ అమ్మాయి మాత్రం. అదిరింది ఎమన్నా అందమా అందానికే అసూయా పుట్టేలా ఉంది ని పేస్ లో ఎదో బాధ ఉంది. ఆ పెయిన్ నేను తీసేస్తా ఎక్కడ ఉన్నావ్ నిన్ను నేను ఎలాగో కనుక్కుంటా బంగారం వెయిట్ అండ్ సి అనుకుంటాడు విక్కీ…

 

కంటిన్యూ…

 

మీ queen 🌹

 

follow cheyyachu ga

 

chandu chanakya ni miss avuthunnara evarina.. 🫣🫣

 

 

story ela undo okka comment cheyyandi friend’s 🫂🥰💐