New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
వన్ నైట్ స్టాండ్💘10

వన్ నైట్ స్టాండ్💘10

 

ఆగమనం…..

 

తనని కిస్ చేసి హాయిగా తన మీద బజ్జున్న పొట్టి దాని బాడీ ని సెన్స్ చేస్తూ దీనికి ఎంత పొగరు, ఎంత బలుపు. 

 

ఒక అమ్మాయిని అన్న ఆలోచన కూడా లేకుండా చెట్టంత మగాడిని నాకు ముద్దు పెడుతుందా..??

 

అది డైరెక్ట్ గా లిప్ టూ లిప్ కిస్ ఇస్తుందా..?? అనుకుంటున్న సిక్స్ ఫీట్ ఫ్రస్టేషన్ పిక్ లెవెల్ లో బగ్గుమంటుంది.

 

 

దానితో పాటు ఫస్ట్ కిస్, అది లిప్ కిస్, అందులోనూ అమ్మాయి ముందుగా ఇవ్వడం.. అతని ఈగో ఒప్పుకోవడం లేదు.

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue