New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
వివాహం -1 – 11

వివాహం -1 – 11

అభి మనసులో “ఏంటి నాకు ప్రతిసారీ ఆ అమ్మాయి గురించే ఆలోచనే వస్తుంది .నాకు నిజంగా ఆ అమ్మాయి అంటే , అబ్బే అలాంటిది ఏమి లేదు. నేను ఇంక ఆ అమ్మాయి గురించి ఆలోచించను అంతే ” అని అనుకొని వర్క్ మీద కాన్సట్రేట్ చేయాలి అని అనుకుంటూ వర్క్ స్టార్ట్ చేస్తాడు…… 

 

 

       “ఏరా ఏం చేస్తున్నావు ” అని అనుకుంటూ లోపలికి వస్తాడు మనోజ్…… 

 

 

     “అడుక్కు తింటున్నార నువ్వు కూడా వస్తావ” అని సీరియస్ గా అంటాడు. అసలే ఆకలితో చస్తుంటే వీడు వీడి వాగుడు  అని మనసులో తిట్టుకుంటూ ఉంటాడు…… 

 

 

      “అదేంటి రా బావ నాకు చెప్పకుండా నువ్వు ఇలాంటి పనులు కూడా చేస్తున్నావ, అవును ఏ గుడి దగ్గర అడుక్కుంటున్నావు రా ” అని కోపం చెప్పిస్తూ ఉంటాడు…… 

 

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue