New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
ఆమె ఇంకా అక్కడే ఉంది… – 17

ఆమె ఇంకా అక్కడే ఉంది… – 17

గతజన్మలో ఆది, మృణాళిని ప్రేమ మరింత బలపడుతున్న సమయంలో, వారి జీవితాల్లోకి ప్రమాదం చేరువవుతుంది. ప్రస్తుత జన్మలో ఆద్వైత్‌, మృణాళిని బంగ్లాలోని రహస్య సొరంగంలోకి వెళ్లి, ఒక పురాతన పెట్టెను కనుగొంటారు. ఆ పెట్టెపై ఉన్న గుర్తు ఆద్వైత్‌ లాకెట్‌ పై ఉన్న గుర్తుతో ఒకేలా ఉండటంతో అతనికి గతజన్మ జ్ఞాపకాలు తిరిగి వస్తాయి. ఆ జ్ఞాపకాల్లో తమ గతజన్మ విషాదానికి రాజేంద్ర వర్మతో సంబంధం ఉన్నట్లు అతనికి తెలుస్తుంది. మరోవైపు, గతజన్మలో ఆది, మృణాళిని ప్రేమ ఎలా మరింత దగ్గరైందో, రాజేంద్ర వర్మ బయటకు మంచివాడిలా కనిపిస్తూ వారి జీవితాల్లో ఎలా కీలక పాత్ర పోషించాడో తెలుస్తుంది.

 

***

 

ఆది మాటలకి మృణాళిని నవ్వి…

“నాకు తిరిగి ఏమీ వద్దు… మీ నవ్వు చాలు” అంది.

 

ఆ మాట విన్న ఆది హృదయం నిండిపోయింది.

ఇద్దరూ మర్రిచెట్టు నీడలో కూర్చుని ఒకే డబ్బాలో భోజనం పంచుకుని తిన్నారు.

ఆ క్షణం… వాళ్లిద్దరికీ ప్రపంచంలోనే అతి పెద్ద ఆనందంగా అనిపించింది.

 

కానీ…

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue