New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
❤️‍🔥ఆ రాత్రి మొదలయింది❤️‍🔥30

❤️‍🔥ఆ రాత్రి మొదలయింది❤️‍🔥30

 

ఒరేయ్ రోహితు ఆ పైన 3000/- ఖర్చులకు నీ దగ్గర ఉంచు. మిగిలిన డబ్బులు రేపు ఉదయం దానికి ఇవ్వు తీసుకెళ్లి ఆ పిల్లకి ఇస్తుంది. 

 

ఆ ఏడుపు మొహం చూడలేక చస్తున్న. పుట్టింటి నుంచి తేవలసినవి తేవడం తెలియదు కానీ మన నట్టింట్లో ఏడుస్తూ తగలడుతుంది.

 

 

 

నాగమణి ఆరిల్లి పెడుతూనే పోయి దివాన్ మీద మోకాల్లు పట్టుకొని కూర్చుంది.

 

 

రుబ్బురోలులా గుండ్రంగా ఉండే భారీ శరీరం దానికి తోడు ఆ బరువుకి మోకాళ్ళ నొప్పి అందులోను కదలకుండా కూర్చునే వ్యక్తి.

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue