New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
❤️‍🔥ఆ రాత్రి మొదలయింది❤️‍🔥31

❤️‍🔥ఆ రాత్రి మొదలయింది❤️‍🔥31

ముట్టుకోడు.. ముట్టుకుంటే నాలో ఉన్న అష్ట దరిద్రాలన్నీ ఆయనకు అంటుకుంటాయని భయం.

 

ఏమైందండీ ఎందుకలా చూస్తున్నారు..?? ఆయన చూపులు ఎందుకో తెలుస్తున్న తెలియనట్టే ప్రశ్నిస్తున్నాను.

 

 

 

నువ్వు చెప్పిన కథలో నీ పెదవుల గురించి చెప్పడం మర్చిపోయావు. ఎవరో కొరికినట్టు, ముద్దు పెట్టినట్టు, ఒక పక్కన నొక్కినట్టు కూడా కందిపోయి ఉన్నాయి.

 

ముగ్గురు వెంట పడ్డారు అన్నావు కదా. వాళ్ళు నిన్ను బలవంతం చేయబోయారా..?? 

 

లేదా బలవంతం చేసేస్తే ఇలా మళ్లీ తయారయ్యి వచ్చావా…??

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue