New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
మన కలయిక సాక్షిగా ❤️‍🔥47

మన కలయిక సాక్షిగా ❤️‍🔥47

 

రానా సీరియస్ అవడంతో భయపడి వదిలేసిన ఫోన్ మళ్ళీ ఉదయ్ చేతిలో చూసి థాంక్యూ సర్.

 

నేను మిస్ చేసిన టూ టైమ్స్ మీరే దీనిని సేఫ్ గా నాకు ఇస్తున్నారు అని ఫోన్ తీసుకున్న చైత్ర ఇంకా రాణా అక్కడే ఉండడంతో నేను వెళ్తాను సార్.

 

ప్రతాప్ సార్ కి మీరు చెప్పండి అని ఉదయ్ సరే అనడంతో మళ్లీ థాంక్స్ చెప్పి బయటకు నడిచింది.

 

 

 

 

వెళ్తున్న చైత్ర నే చూస్తున్న ఉదయ్ ను ఎవరు అని అడిగింది అప్పుడే అక్కడికి వచ్చిన నేహా.

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue