సోఫా లో నుంచి కింద పడి
మోచెయ్యి రుద్దుకుంటూ కనిపిస్తుంది భావన
అది చూసి కంగారు గా భావన దగ్గర కి వెళ్ళి
ఏం అయ్యింది అని అడుగుతాడు
సోఫా నుంచి పడ్డాను
అందుకే చెప్పా రా పైకి వోచి పొడుకో
వద్దు నాకు చిన్నప్పుడు నుంచి ఒకదాని పోసుకోవడం
అలవాటు అందుకే నేను ఇక్కడే పొడుకుంట
ఆ మాట సంజు కి కోపం వోచి సీరియస్ గా
చూస్తు నా మీద నమ్మకం లేదా అని అడుగుతాడు
నా మీద నమ్మకం లేదు
ఆ మాటకి కళ్ళు చిన గా చేసి అంతే అని అడుగుతాడు
నాకు పక్కన ఉన్న వాళ్ళ మీద కళ్ళు చేతులు వేసుకుని
పోసుకోవడం అలవాటు నేను కొంచం వైట్ ఉంట కదా
అందుకే నా పక్కన ఎవరు పోడుకోరు
బరువు మొత్తం వాళ్ళ మీద వేస్తాను అని
అంటుంది
అలా చెప్పి సంజు ఫేస్ చూస్తుంది
సంజు వస్తున నవ్వుని అప్పుకుంటూ
నీ బెడ్ ఎంత ఉంటుంది