New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
కన్ను నిన్ను చూడలేకపోతున్నా… మనసు మాత్రం నీ పేరే పలుకుతుంది. ❤️ – 17

కన్ను నిన్ను చూడలేకపోతున్నా… మనసు మాత్రం నీ పేరే పలుకుతుంది. ❤️ – 17

అని చెప్పగానే మీనాక్షి గారు కంగారు పడ్డారు. 

అర్జున్ మాట్లాడుతూ మీరు కంగారు పడకండి అమ్మమ్మ తను ఇప్పుడు బాగున్నాడు. 

డాక్టర్ చెక్ చేసి పర్వాలేదు అని చెప్పాడు తను లేచాక ఇంటికి వస్తాము. మీరు టెన్షన్ పడకండి. 

అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. 

 

కొంత సమయం తర్వాత అభిమన్యుకు స్పృహవస్తుంది. 

నెమ్మదిగా కళ్ళు తెరిచి తన తల పట్టుకొని లేచి కూర్చుంటాడు. 

 

అభినీ చూసినా అర్జున్ వాటర్ తీసుకొచ్చి అభిమన్యుకు తాగిస్తాడు. 

 

అభి  ఆర్ యు ఆల్ రైట్ . అని అర్జున్ అడగగానే 

ఐ యాం ఓకే అర్జున్ అంటాడు. 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue