New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
నా మావయ్య – 49
నా మావయ్య Premium 3 min read

నా మావయ్య – 49

అవునా మరి ఉదయం తలుపు వేయగానే చేతులు వొణుకుతూ బయటకు 

వెళ్ళడానికి చూసింది ఎవరు 

 

(కళ్యాణి ఇక్కడ అమ్మమ్మ కోసం చేస్తుంది అలానే తనకి తెలుసు వాళ్ళ మావయ్య నీ బావ అని పిలిచే వరకు తన మీద చెయ్యి వేయడూ అని అందుకే అంతలా మాట్లాడుతుంది)

 

అప్పుడప్పుడు నీ మేనకోడలు కళ్యాణి బయటకి వస్తుంది లే 

 

నా మేనకోడలు కళ్యాణి నన్ను చూసి ఎప్పుడు భయపడదే నన్ను చూడగానే 

ఎగిరి సంకలో కూర్చుంటుంది 

 

ఇప్పుడు అలా ఎగిరి కూర్చుంటే బాగోదు ఏమో మావయ్య అని నవ్వుతుంది 

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue