New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
నా మావయ్య – 50
నా మావయ్య Premium 3 min read

నా మావయ్య – 50

వాళ్ళు దాని ఎప్పుడో చిన్నప్పుడు చూసారు రా

ఇప్పుడు గుర్తు పడతారో లేదో వెళ్ళ రా

 

అక్కడ ఉన్న వాళ్ళు అందరూ వాళ్ళని అలానే చూస్తున్నారు 

చుట్టాలకి అందరికి తెలుసు శివ పెళ్ళి అయిన అయిన తరువాత కళ్యాణి 

నీ ఇంటికి తీసుకు రాలేదు అని అందుకే అందరూ శివ కళ్యాణి ను వొదిలేసాడు ఎవరితోనో అక్రమ సంబంధం ఉన్నట్టు ఉంది అందుకే పెళ్ళాం నీ తీసుకొని రావడం ఇంకా 4 సంవత్సరాల కి కూడా తీసుకురాకపోవడం తో ఇంకా వాళ్ళు కలవారు అనుకున్నారు అందుకే ఇప్పుడు వాళ్ళ ఇద్దరునీ అలానే చూస్తున్నారు ఇద్దరీ ఈడు జోడు కూడా బాగుంది అనేలా ఉన్నారు 

 

కళ్యాణి లోపలకి వెళ్తుంది ఎదురుగా కనిపిస్తుంది నాన్నమ్మ 

 

నాన్నమ్మ అని పిలుస్తుంది 

 

ఎవరు అన్నట్టు తిరిగి చూసిన అడివిడకి కనిపిస్తుంది కళ్యాణి పక్కన శివ 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue