🌸🕊️ నా రాక్షసి వే -48 🌸🕊️
కీతూ వెళ్లి ఆనంద్ గారు ఇంకా కళ్యాణ్ గారి మధ్యలో కూర్చుంటూ…
ఏంటోయ్ విశేషాలు…. ఏమ్ సమావేశాలు జరుగుతున్నాయి ఇక్కడ .. ఇవి అధికార పక్షం ఇంకా మెయిన్ ప్రతి పక్షం లేకుండా జరుగుతగున్నట్టు వున్నాయి ఏంటి.. ఎందుకు ఈ సాయంత్ర కాల సమావేశాలు అని అడుగుతుంది.. అక్కడే అందె అంతా దూరంలో టీ పాయ్ మీద వున్నా… పకోడీ తింటూ….
ఆనంద్ గారు… కీతూకి తన ప్లేట్ లో వున్నా పకోడీ అందిస్తూ నువ్వు లేకుండా.. ఏమ్ మీటింగ్స్ ఉంటాయి రా కన్నమ్మ….
పార్టీకి ఎవరిని ఎవరిని ఇన్వైట్ చేసామో… అని నేను ఇంకా మీ నాన్న… కార్తికి చెప్తున్నాం అని అంటారు….
అప్పుడే కావేరి గారు… కీతూనే చూస్తూ తనకి కూడా పకోడీ ప్లేట్ ఇస్తూ.. అయినా ఏంటే… అధికార పక్షం… ప్రతి పక్షం.. అంటూ… ఇంట్లో కూడా పాలిటిక్స్ స్టార్ట్ చేస్తున్నావా అని అంటూనే