భూమి మీద ఉన్న ఏ మొగుడు కి నా కష్టం రాకూడదు
పక్కలోనే అందమైన పెళ్ళాని పెట్టుకొని ఏం చేయలేని పరిస్థితి
దేవుడా నా బ్రహ్మచర్యాన్ని ఎప్పుడు గట్టు అక్కిస్తవ్ తండ్రి అని
తనలో తను అనుకుంటాడు
శివ నువ్వు చాలా గట్టిగా ఉండాలి అది నీ పెళ్ళాం నువ్వు దాని మొగుడు వి ఇద్దరికి ఒకరి మీద ఒకరికి హక్కులు ఉంటాయి అంతే కానీ కళ్ళు వేయడానికి కూడా భయపడుతుంది అవి అని పోవాలి అంటే ఇవి తప్పవు అని అనుకుంటాడు
ఇంకా వెళ్ళి పొడుకుంటాడు ఈసారి వెంటనే నిద్ర విచేస్తుంది
ఉదయం లేస్తాడు అమ్మ పనులు చేసుకుంటూ ఉంటుంది
పెళ్ళాం వెనకాల ఉంటుంది అని తెలుసు కావాలనే వెళ్ళాడు