మావయ్య కి కళ్యాణి కి ఆ మధ్యాహ్నం నిద్ర కరువు అవుతుంది
మావయ్య లేచి బండి తీసుకొని పొలం కి వెళ్ళిపోతాడు
కళ్యాణి కూడా తన పనులు తను చేసుకుంటుంది
చీకటి పడుతుంటే వస్తాడు మావయ్య కనీసం కళ్యాణి మొహం కూడా చూడలేదు ఎందుకు అంటే కళ్యాణి చూస్తుంటే మధ్యాహ్నం జరిగింది గుర్తు
వస్తుంది శివ కి
కళ్యాణి కూడా సిగ్గు తో మావయ్య నీ చూడలేకపోతుంది
మావయ్య వేసవి సమయంలో సాయంత్రం వొచే చల్లా గాలికి
మంచం తెచ్చి అరుగు మీద వేసుకొని కూర్చుంటాడు