వాళ్లు తెలివిగా వాళ్లతో పాటే సైనైడ్ ప్యాకెట్ తెచ్చుకున్నారు రాత్రి మనం వాళ్ళని అదుపులో పెట్టి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు సీక్రెట్ గా దాన్ని తిని చనిపోయారు అన్నాడు అజయ్
ఓ మై గాడ్ నేను వెంటనే బయలుదేరుతున్నాను సార్ వెంటనే కాల్ కట్ చేసి స్నానం చేసి డ్రెస్ వేసుకొని అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాడు విక్రమ్
ఒక అరగంటలో విక్రమ్ అక్కడికి చేరుకుంటే అక్కడ అజయ్ ని చూసి సర్ అని వెళ్లి అతని ఎదురుగా నిలబడ్డాడు విక్రమ్