హరీష్ శ్వేత వాళ్ల కొవ్వు కరిగించుకునే పనిలో ఉంటారు….
ఫోర్ అవర్స్ తర్వాత ఇండియాలో ల్యాండ్ అవుతారు వేద వేద్…
ఫ్లైట్ లో నుంచి బయటికి వచ్చి వేద డ్రైవర్ కార్ వేసుకొని బయట వెయిట్ చేస్తూ ఉంటాడు ఇద్దరు రాగానే కారెక్కి వేదా వెళ్లాకి స్టార్ట్ అవుతారు….
వన్ అండ్ హాఫ్ అవర్ కి వేదా విల్లా ముందు కార్ ఆపుతాడు డ్రైవర్ వేదా కార్ దిగి వేద్ నీ పట్టించుకోకుండా లోపలికి వెళ్ళిపోతుంది…