New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
శాడిస్ట్ లవ్ 💕 – 25

శాడిస్ట్ లవ్ 💕 – 25

 

మొత్తానికి ఆర్య బాబు రూప తో లవ్ యూ టూ చెప్పించుకున్నాడు.

 

 

రూప నోటి నుంచి అతను అనుకున్నది వినడంతో శాడిస్ట్ బాబు ఫేస్ లో ఒక ఈవిల్ స్మైల్ వచ్చింది.

 

 

రూప బుగ్గ మిద ఒక ముద్దు ఇచ్చి … ” గుడ్ గర్ల్ .. చెప్పిన మాట బుద్ధిగా వినాలి ” అని రూప కి దూరం జరిగి …

 

 

కింద నుంచి పై వరకు రూప నీ కళ్ళతో స్కాన్ చేసి …” బాగ డిస్ట్రబ్ చేస్తున్నావ్ ఏ … ! కంట్రోల్ లో ఉండడం కష్టంగా ఉంటుంది ” అంటూ … రూప నీ ఫ్రెష్ అయ్యి రమ్మని చెప్పి .. ఆ రూం నుంచి బయటికి వెళ్ళిపోయాడు.

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue