New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
సైకో మొగుడు – 15
సైకో మొగుడు Premium 5 min read

సైకో మొగుడు – 15

చైతు వినదని నిర్మలాన్ని చూస్తాడు నిర్మలా తల దించుకొని నేను నా భర్త భైరవచ్చాము లోపలికి రానివ్వండి అంటుంది ఓకే అత్తయ్య మామయ్య ఎప్పుడు మీటర్నని భైరవించేస్తుంది భైరవ భార్గవి చూస్తాడు భార్గవి తలదించుకొని మౌనంగా కన్నీళ్లు కారుస్తుంది నువ్వు చేసుకున్నదే కదా ఇప్పుడు అనుభవించు అని మనసులో అనుకుని నేను నా భార్య పోయి నిర్మల వచ్చాం అని రానివ్వండి అని చైతు ని చూస్తాడు మామ రండి ఇంకా అని  పిలువుగా కుడికాలు పెట్టి ఇద్దరు లోపలికి వస్తారు చైతు మామయ్య మీరు వెళ్లి రూమ్ కి రెస్ట్ తీసుకోండి అని భార్గవి ని చూసి ఆంటీ మీరు వాళ్లకి కాఫీ ఇవ్వండి నేను మా డాడీ దగ్గరికి వెళ్తాను విక్కీ దగ్గరికి వెళ్ళిపోతుంది.

 

 

 

 

 

 

  భార్గవి ఏడుస్తూ కిచెన్ కెళ్ళి నేను చెప్పిందే కదా భైరవు చేశాడు నేనే కదా పెళ్లి చేసుకోమని రెచ్చగొట్టింది ఎందుకు నేను ఇంత గా బాధపడుతున్నాను తన పక్కన ఇంకొకరిని చూడడానికి కూడా నా వల్ల అవ్వడం లేదు అలాంటిది వాళ్లు సఖ్యతగా ఉంటే నేను ఇక్కడ ఉండగలను విక్రమ్ గారితో మాట్లాడి ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి అని ఆలోచిస్తూ వాళ్ల కోసం కాఫీ పెడుతుంది.

 

 

 

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue