వంశీ…. వైశాలి….
వైశాలి బాల్కనిలో హెయిర్ తుడుచు కుంటూ ఉంటే వంశీ వెనుక నుంచి వైశాలిని హత్తుకుంటారు అలానే నా బంగారం బెడ్ పైన ఏం చేస్తుంది అంటూ భుజంపై ముద్దులు పెడతాడు….
సెకండ్ నైట్ అని సర్ప్రైజ్ ప్లాన్ చేసి నన్ను పిప్పి చేశావు ఇంకా ఫ్రెష్ అవ్వకుండా ఎలా ఉండగలను నువ్వు నా బాడీతో ఆడుకుంటున్నావ్ తెలుసా నా ఒళ్ళు మొత్తం పులిసిపోయింది ఈ నైట్ నా మీద చేయి వేసావా నీ చేయి విరగగొట్టేస్తాను అని వేలు చూపిస్తూ బెదిరిస్తుంది వైషు…