New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

Episode 30

📺 Andhala Rakshesi – Episode 76

 

✨ Highlights:

 

1️⃣ Anita → Prabhakar‌కి టాబ్లెట్స్ వేసి, డైట్ ఫుడ్ తినిపిస్తూ అల్లుడి గురించి మాట పెట్టడం ❤️

2️⃣ “మన అమ్మాయి హ్యాపీగా ఉంటే చాలు… కోపం వదిలి అల్లుడితో మాట్లాడండి” అని Anita convince చేయడం → Prabhakar deep thought లోకి 😶

3️⃣ Meanwhile, Dhiya–Abhi cliff నుండి జారిపోవడం → Abhi చెట్టు కొమ్మ పట్టుకుని లైఫ్ అండ్ డెత్ స్ట్రగుల్ 😰

4️⃣ Nishaaan entry with rope rescue → మొదట దియా, తర్వాత Abhi ను కాపాడి పైకి తీసుకొస్తాడు 🙌

5️⃣ Shock లో ఉన్న Dhiya “Mom కావాలి” అని ఏడుస్తూ అన్‌కాన్షియస్ అవ్వడం 🥺

6️⃣ Nishaaan కోపంతో Abhi మీద words fire → “నీ వల్లే ఇది జరిగింది… నువ్వు small kid అవుతావు కానీ నీకు సెన్స్ లేదు!” అని గట్టిగా ఎండబెట్టడం 💔

 

👉 చివర్లో Nishaan → Abhi ని కఠినంగా → “I hate you” అని చెప్పి వెళ్ళిపోవడం 😢

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue