New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
ఏమ్ మాయ చేసావే..!! – 75

ఏమ్ మాయ చేసావే..!! – 75

లీవ్ ఇట్ శాను!! నువ్వు ఇవన్నీ పట్టించుకుంటావా?? లైట్ క్రిష్ సర్ నీకు క్లాస్ బయట నిల్చోపెట్టి పనిష్మెంట్ ఇచ్చారు నువ్వు కాలేజీ బయట నిల్చునేల పనిష్మెంట్ ఇవ్వు అంది…

 

 

అర్థం కానట్టుగా శాన్వి చూస్తుంటే మాస్టర్ ప్లాన్స్ వేసేదానివి ఇలా మబ్బుల తయారు అయ్యావేంటే?? అని శాన్వి తలపై ఒక్కటేసి చెవి దగ్గరగా వెళ్లి హిట్లర్ కార్ టైర్ పంచర్ చెయ్యి అంది…

 

 

వద్దులే మళ్ళీ తెలిస్తే తిడతాడు అని సైలెంట్ గా ఉంటే… నువ్విలా సైలెంట్ ఉంటే నాకేదోలా ఉంది అంది గీత..

 

 

గీత.. శాన్వి ల దగ్గరికి వచ్చిన అటెండర్.. మీ ఇద్దరిని క్రిషవ్ సర్ పిలుస్తున్నారు అని ఓ స్లిప్ ఇచ్చాడు

 

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue