రుదిర్ మాత్రం మేఘ ఎక్స్ప్రెషన్ పట్టించుకోకుండా అతని మీసాలతో నడుము అంతా రాస్తూ … అతనికి నచ్చిన ప్లేస్ లో ముద్దులు పెడుతూ … బైట్ ఇస్తూ .. ఉన్నాడు.
రుదిర్ చేస్తున్న పనులకు మేఘ బాడీ నిలువ్వెళ్ళ వనికి పోతుంది… ” సార్ ..! సార్ ప్లీస్” అని అంటుంది ఇబ్బందిగా.
మేఘ వాయిస్ లోని తేడా కి తన ఫేస్ ఒకసారి చూసి దూరంగా జరిగి … ” ఏమయ్యింది ” అని ప్రశ్నించాడు.
మేఘ సమాధానం చెప్పకుండా సైలెంట్ గా ఏడుస్తూ ఉంది.