New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

అర్జున్

25 stories Ongoing Devotional Thriller Love

"ఈ పాము ఎందుకు నా వెంటే పడుతోంది? ఇంకా ఎంత దూరం ఉంది ఈ అడవి? అమ్మా.. నా వల్ల కావట్లేదు.. ఇంక నేను ఒక్క అడుగు కూడా వేయలేను!"చుట్టూ కటిక చీకటి. అది అడవి కాదు, ఒక చీకటి సొరంగం లాంటి భయం. ఎక్కడ చూసినా ఎత్తుగా పెరిగిన చెట్లు, వాటి కొమ్మల నుండి వేలాడుతున్న తీగలు. గాలి కూడా బరువుగా వీస్తోంది. కాళ్ళ కింద ఎండిపోయిన ఆకులు చిటపటమంటున్నాయి. ధరణి వేగంగా పరిగెడుతోంది. ఆమె నుదిటిపై చెమట ధారగా కారుతోంది, గుండె వేగంగా, బిగ్గరగా కొట్టుకుంటోంది.ఆమె వెనుకే, సరిగ్గా రెండు అడుగుల దూరంలో ఒక భారీ నల్లటి పాము. నోరు తెరిచి, కోరలతో ఆమెను కాటేయడానికి సిద్ధంగా ఉంది. దాని…

Browse Stories

అర్జున్ Premium

అర్జున్ – 11

అర్జున్- 11           టైం రాత్రి 9 గంటలు అయ్యింది… ఇంట్లో  అందరు టీవీ చూస్తూ ఉన్నారు……     రాఘవ: వేదవతి గారు. శివ ఎక్కడ?? ఇంకా ఇంటికి రాలేదు.. ఎక్కడకి వెళ్ళాడు. చెప్పకుండా…   అని అడుగుతూ ఉంటే అంత లోపు ఏ కాలింగ్ బెల్ మోగుతుంది…     సంధ్య: ధరణి, వెళ్లి తలుపు తియ్.. ఈ టైం లో ఎవరు అబ్బా…..???     ధరణి […]

4 min 19 views
అర్జున్ Premium

అర్జున్ – 12

అర్జున్ -12     దెబ్బలు తినడానికి సిగ్గు లేదు, నీకు…. వాడు కొడుతూ ఉంటే తిరిగి కొట్టలేని వాడివి.. నిన్ను నమ్మిన చూడు.. ఛీ వెధవ…..   శివ: సారీ, బాస్. ఈసారి, వాడు కోలుకోలేని దెబ్బ కొడతా…   బాస్(బి): ఏంటి, ఆ జయంతి కి బాలేదు అంట కదా?? నిజం ఏ నా??   శివ: అవును, బాస్. బాలేదు, ఎక్కవ రోజులు బతకదు అంట….   బాస్(బి): ఆహ్, సరే. ఈసారి […]

3 min 15 views
అర్జున్ Premium

అర్జున్ – 13

అర్జున్ -13     సమయం రాత్రి 12 గంటలు……   అర్జున్ బైక్ తీసుకొని గుడి దెగ్గరకు వెళ్తాడు…. ఎవరికీ తెలియకుండా…..    అర్జున్: అసలు, ఈ గుడి రహస్యం ఏంటి?? ఈ గుడి ఎవరూ కట్టించారు… కనుకోవాలి….?? జగన్నాథం గారి దెగ్గరకు వెళ్తా…. అక్కడకి వెళ్తే ఏం అయిన తెలుస్తుంది ఏమో!!!   …………………………………………   జగన్నాథం గారు…. ఇంటి బయట ఎవరో తలుపు కొట్టిన శబ్దం… వెళ్ళి తీస్తే, అర్జున్ వచి ఉంటాడు….. […]

3 min 13 views
అర్జున్ Premium

అర్జున్ – 14

అర్జున్ -14     ఉదయం 11 గంటలు…… రాఘవ ఆఫీసు కి వెళ్ళాడు….. సంధ్య ఇంకా లక్ష్మి ఇంట్లో వంట చేసుకుంటూ వుంటుంది…. జయంతి ఇంకా నాటకం ఆరోగ్యం బాలేదు అని…… శివ ఇంకా వేదవతి ఆ ధరణి నీ ఏం చేయాలి అని ప్లాన్ వేసుకుంటున్నారు……   అప్పుడు ఏ బయట బైక్ సౌండ్… కార్తీక్…..   కార్తీక్: ధరణి, అర్జున్ ఎక్కడ ఉన్నాడు???   ధరణి: పైన, తన గదిలో ఉన్నాడు…. అన్నయ్య….అంటుంది. […]

4 min 13 views
అర్జున్ Premium

అర్జున్ – 15

అర్జున్ -15     రాత్రి 8 గంటలు… అర్జున్ గదిలో…   అర్జున్: రేయ్, కార్తీక్ నిజం చెప్పు… నిజంగా బైక్ స్కిడ్ అయ్యింది… లేకపోతే, ఎవరు అయిన ఎటాక్ చేశారా??   కార్తీక్ కంగారు పడుతూ… అది ఏం లేదు. రా.. నిజం గానే బైక్ మీద నుండి పడ్డ..     అర్జున్: నమ్ముతున్న.. కానీ, అది నిజం కాదు అని తెలియాలి.. అప్పుడు చెప్తా నీ సంగతి…       […]

4 min 12 views
అర్జున్ Premium

అర్జున్ – 16

అర్జున్ -16     ధరణి నువ్వు మిల్క్ మెడ పైకి తీసుకొని రా…. నీతో ఒక విషయం మాట్లాడాలి అని ఎవరికి వినపడకుండా అంటాడు అర్జున్…..   ధరణి మనసులో…. ఈ టైమ్ లో బావ నాతో ఏం మాట్లాడాలి అనుకుంటున్నాడు….     ఇంకా రాఘవ టీవీ చూస్తూ ఉన్నాడు… జయంతి నిద్రపోతూ ఉంది… వేదవతి రూమ్ లో ఉంది… లక్ష్మి ఇంకా సంధ్య వంట గది క్లీన్ చేస్తూ ఉన్నారు…. ఎవరి పనిలో […]

4 min 12 views
అర్జున్ Premium

అర్జున్ – 17

అర్జున్ -17     ఎవరి రూమ్ లో వాళ్ళు నిద్ర పోతూ ఉంటారు….     శివ నిద్రపోకుండా ఇపుడు ఆ ముద్ర ఉన్న వాడిని ఎలా వెతకాలి… అసలు అది ఏ ఏజ్ వాడికి ఉంటుంది ఓ కూడా తెలియదు…. ఆ బాస్ గాడికి అసలు బుద్ధి లేదు…. ఛ….     ……………………………………..       అర్జున్ తన గదిలో షర్ట్ తీసేసి నిద్రపోతూ ఉంటే.. పక్కన కార్తీక్ మనసులో.. అర్జున్ […]

3 min 11 views
అర్జున్ Premium

అర్జున్ – 18

అర్జున్ -18     డైరీ తీసుకొని అర్జున్ తన గదికి వస్తాడు…..     డైరీ ఓపెన్ చేస్తే… ముందు పేజీ లో వెంకటేశ్వర స్వామి డ్రాయింగ్ వుంటుంది….. తర్వాత పేజీ లో హిస్టరీ… అదే, టెంపుల్ హిస్టరీ… అనంత వర్మ కి పాము కనపడడం.. అడవి లో విగ్రహం… గుడి కట్టి మూడు భాగాలు గా విభజించడం….. అర్జున్ మనసులో… అంటే, ఆ రోజు నేను ధరణి వెళ్ళినప్పుడు కూడా పాము రావడం… గుడి […]

3 min 13 views
అర్జున్ Premium

అర్జున్ – 19

అర్జున్ -19     కార్తీక్: రేయ్, అర్జున్….. ఆ గుడి తాళం నీకు ఎక్కడ దొరికింది రా???       అర్జున్: అదా, ఈ రూమ్ లోనే… ఇది మా తాతయ్య గది కదా… తాతయ్య చనిపోయాక ఇక్కడ ఎవరు ఉండలేదు… అంటే ఈ గది లో ఎవరు ఉండలేదు… నేను, గన్ పెట్టడానికి సేఫ్ ప్లేస్ వెతుకుతున్నపుడు… ఆ తాళం కనపడింది… ఆ తాళం జగన్నాథం గారికి చూపిస్తే… గుడిది అని చెప్పారు… […]

3 min 14 views
అర్జున్ Premium

అర్జున్ – 20

అర్జున్ -20     వేదవతి: లక్ష్మీ, సంధ్య, ధరణి అందరి ఒకసారి ఇటు రండి… అని పిలుస్తుంది…..     లక్ష్మీ: ఏంటి, అత్తయ్య చెప్పండి….     వేదవతి: ఏం లేదు, అలా గుడికి వెళ్ళి వద్దాం ఆ??       లక్ష్మీ: ఆ సరే, పదండి వెళ్దాం….     ధరణి: బావ చెప్పకుండా ఎక్కడకి వెళ్ళదు అన్నాడు… అత్తయ్య.. మీరు వెళ్ళండి నేను రాను…     వేదవతి నవ్వుతూ…శివకి […]

4 min 15 views