New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

అర్జున్

25 stories Ongoing Devotional Thriller Love

"ఈ పాము ఎందుకు నా వెంటే పడుతోంది? ఇంకా ఎంత దూరం ఉంది ఈ అడవి? అమ్మా.. నా వల్ల కావట్లేదు.. ఇంక నేను ఒక్క అడుగు కూడా వేయలేను!"చుట్టూ కటిక చీకటి. అది అడవి కాదు, ఒక చీకటి సొరంగం లాంటి భయం. ఎక్కడ చూసినా ఎత్తుగా పెరిగిన చెట్లు, వాటి కొమ్మల నుండి వేలాడుతున్న తీగలు. గాలి కూడా బరువుగా వీస్తోంది. కాళ్ళ కింద ఎండిపోయిన ఆకులు చిటపటమంటున్నాయి. ధరణి వేగంగా పరిగెడుతోంది. ఆమె నుదిటిపై చెమట ధారగా కారుతోంది, గుండె వేగంగా, బిగ్గరగా కొట్టుకుంటోంది.ఆమె వెనుకే, సరిగ్గా రెండు అడుగుల దూరంలో ఒక భారీ నల్లటి పాము. నోరు తెరిచి, కోరలతో ఆమెను కాటేయడానికి సిద్ధంగా ఉంది. దాని…

Browse Stories

అర్జున్ Premium

అర్జున్ – 21

అర్జున్ -21     ధరణి: బావ, ఎక్కడకి తీసుకొని వెళ్తున్నావ్??   అర్జున్ కోపం గా ఏమి? నాతో రావా??    ధరణి: ఫస్ట్ టైమ్ నీ బైక్ లో వచ్చినప్పుడు.. భయం ఉండేది కాదు బావ… ఇప్పుడు కొంచం భయం గా ఉంది… అని కళ్లలో నీళ్ళతో అంటుంది….     అర్జున్ బైక్ ను ఒక కాళీ ప్రదేశం దగ్గర ఆపి… దిగు, ధరణి… అని అంటాడు…     ధరణి ఇంకా […]

5 min 13 views
అర్జున్ Premium

అర్జున్ – 22

అర్జున్ – 22     కార్తీక్: ఆ ముగ్గురు లో ఒకడిని కూడా కనుక్కోలేక పోయాము రా….!!!! ఛ….     అర్జున్: తొందర పడితే ఎలా రా?? కనుకుందాం…. నా దగ్గర ఒక ప్లాన్ ఉంది… అయిన కంగారు పడకు… గుడి ఓపెన్ చేశా కదా… ముగ్గురు లో ఒకరు అయిన వూరు వస్తారు….     కార్తీక్: రేయ్, మెల్లగా విను మీ నాన్న వాయిస్ లాగా ఉంది… వచ్చాడు ఏమో…..   […]

3 min 16 views
అర్జున్ Premium

అర్జున్ – 23

అర్జున్- 23     అనంత గిరి లో…. ఉదయం 10 గంటలు… పోలీస్ స్టేషన్ లో…   అభిరామ్ SI గా పని చేస్తున్నాడు…    అభిరామ్ తన కానిస్టేబుల్ ను పిలిచి,,, ఆ శివ ఎక్కడ ఉన్నాడు కనుకున్నారా?? అని అడుగుతాడు… దానికి అతను,, రాఘవ ఇంట్లో ఉన్నాడు సార్…   అభిరామ్ సమాధానం ఇస్తూ… సరే, వాడిని అరెస్ట్ చేయాలి… వాడి మీద కంప్లైంట్ ఉంది… వెళ్ళి వాడిని అరెస్ట్ చేద్దాం… అరెస్టు […]

4 min 21 views
అర్జున్ Premium

అర్జున్ – 24

అర్జున్ -24     శివ: రేయ్,, ఎవరు రా మీరు?? వదిలేయండి నన్ను… మా బాసులు కి తెలిస్తే చంపేస్తారు…     బ్లాక్ కోట్ వేసుకున్న వాళ్లలో ఒకరు… సరే,, వదిలేస్తాం.. ఆ బాసులు ఎవరో చెప్పు…      శివ: నాకు తెలియదు…     చచ్చిపోతావ్!! మర్యాదగా చెప్పు….      శివ: నాకు తెలియదు అని చెప్తున్న కదా….      సరే,, ఇక్కడ నుండి ఆ బ్రిడ్జి ఉంది […]

4 min 11 views
అర్జున్ Premium

అర్జున్ – 25

అర్జున్ -25     రేయ్ కార్తీక్…. ఆ సుధాకర్ ను కిడ్నాప్ చేద్దాం… వాడిని పట్టుకుంటే ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది కదా… అంటాడు అర్జున్…     ఆ దొరుకుతుంది….కానీ,, నేను రాను రా….     ఏం అయింది??     నువ్వు నా దగ్గర ఒక విషయం దచావు… అది చెప్తే నే వస్తా…     ఏ విషయం???     అదే,, నువ్వు ఆ గది ఎలా ఓపెన్ చేశావు?? గుడి […]

3 min 5 views