New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

ఆలుమగలు

12 stories Ongoing Family Drama Love

రమణి అబ్బాయి వాళ్ళు వచ్చే టైమ్ అవుతుంది.... మన అమ్మాయిని త్వరగా ముస్తాబు చెయ్.... అలాగే అండి.... అలాగే అని చెప్పి ఇంకా ఇక్కడే ఉంటావే వెళ్ళు త్వరగా.... అది కాదు అండి అది ఇంకా పై చదువులు చదువుతా అంటుంది.... ఇప్పుడే చేసుకోవడం ఇష్టం లేదు అని చెప్తుంది.... ఒక్కసారి ఆలోచించండి.... ఓహో ఇప్పుడే చేసుకోను అంటుందా లేక నేను తెచ్చినది చేసుకోను అంటుందా అని అడిగారు.... అయ్యో అలా కాదు.... చూడు రమణి ఎప్పుడు ఏది ఎలా చెయ్యాలో.... నాకు బాగా తెలుసు ముందు దాని ఆలోచన మార్చుకోమని చెప్పు.... లేదు కాదు కూడదు అంటే నా శవాన్ని చూస్తుంది అని చెప్పు అన్నారు.... అయ్యో అలా అనకండి నేను…

Browse Stories

ఆలుమగలు Premium

ఆలుమగలు – 11

అజిత్ రాజారావ్ గారి దగ్గరికి వెళ్లి మిమ్మల్ని నొప్పించి ఉంటే…. అయ్యో అలా ఏమి లేదు బాబు…. నేను చెప్పడం ఇంకా పూర్తి కాలేదు….   ముందు వినండి…. ఇంక మీదట ఇలా మా విషయం లో ఏ నిర్ణయం తీసుకోవాలి అనుకున్న…. ముందు ఒక మాట అడగండి…. అప్పుడు మా దృష్టిలో మీ పెద్దరికం కూడా నిలబడుతుంది అన్నాడు….   అలాగే బాబు అని చెప్పి…. రమణి గారు వాళ్ళు వస్తే…. ఇంక వెళ్దామా అని […]

3 min 22 views
ఆలుమగలు Premium

ఆలుమగలు – 12

ఏమి మాట్లాడుతున్నారు అండి…. అవును రమణి అతనికి ఇచ్చి చేసి తప్పు చేసాం అని అన్నారు…. నాన్న ఏమంటున్నారో కొంచెం అయినా అర్ధం అవుతుందా….   సంజన నువ్వు ఏమి మాట్లాడకు…. కొంచం సేపు సైలెంట్ గా ఉండు…. ఇదిగో ఇలా సైలెంట్ గా ఉండు ఉండు అని చెప్పే కదా…. అక్క ని అలా తయారు చేసారు….   కానీ నేను మాత్రం అలా కాదు అమ్మ అని చెప్పి…. మీ మనసులో ఏముందో చెప్పండి […]

3 min 22 views