New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

ఆలుమగలు

12 stories Ongoing Family Drama Love

రమణి అబ్బాయి వాళ్ళు వచ్చే టైమ్ అవుతుంది.... మన అమ్మాయిని త్వరగా ముస్తాబు చెయ్.... అలాగే అండి.... అలాగే అని చెప్పి ఇంకా ఇక్కడే ఉంటావే వెళ్ళు త్వరగా.... అది కాదు అండి అది ఇంకా పై చదువులు చదువుతా అంటుంది.... ఇప్పుడే చేసుకోవడం ఇష్టం లేదు అని చెప్తుంది.... ఒక్కసారి ఆలోచించండి.... ఓహో ఇప్పుడే చేసుకోను అంటుందా లేక నేను తెచ్చినది చేసుకోను అంటుందా అని అడిగారు.... అయ్యో అలా కాదు.... చూడు రమణి ఎప్పుడు ఏది ఎలా చెయ్యాలో.... నాకు బాగా తెలుసు ముందు దాని ఆలోచన మార్చుకోమని చెప్పు.... లేదు కాదు కూడదు అంటే నా శవాన్ని చూస్తుంది అని చెప్పు అన్నారు.... అయ్యో అలా అనకండి నేను…

Browse Stories

ఆలుమగలు

ఆలుమగలు – 1

రమణి అబ్బాయి వాళ్ళు వచ్చే టైమ్ అవుతుంది…. మన అమ్మాయిని త్వరగా ముస్తాబు చెయ్…. అలాగే అండి…. అలాగే అని చెప్పి ఇంకా ఇక్కడే ఉంటావే వెళ్ళు త్వరగా…. అది కాదు అండి అది ఇంకా పై చదువులు చదువుతా అంటుంది…. ఇప్పుడే చేసుకోవడం ఇష్టం లేదు అని చెప్తుంది…. ఒక్కసారి ఆలోచించండి…. ఓహో ఇప్పుడే చేసుకోను అంటుందా లేక నేను తెచ్చినది చేసుకోను అంటుందా అని అడిగారు…. అయ్యో అలా కాదు…. చూడు రమణి ఎప్పుడు […]

5 min 67 views
ఆలుమగలు

ఆలుమగలు – 2

అక్క వాళ్ళు వాళ్ళు ఏమైనా మాట్లాడుకుంటారు…. మనం పక్కకి వెళ్దామా….మనం పక్కకి వెళ్లడం ఎందుకు అమ్మ జనని నువ్వు వెళ్లి అబ్బాయిని బాల్కనీ కి తీసుకెళ్లు….   ఏరా వెళ్ళు….జనని లేవబోతే ఆగు అని చేయి ఎత్తాడు…. ఇంక అందరు ఆశ్చర్యం గా తన వైపు చూస్తూ ఉంటే…. అతను పైకి లేచి ఇలా చూడు పిన్ని… మనం ఇక్కడికి వచ్చింది చూసి వెళ్ళడానికి మాత్రమే….   అంతే కానీ ఇలా పక్కకి వెళ్లి మాట్లాడుకోవడాలు…. చాటుగా […]

4 min 51 views
ఆలుమగలు

ఆలుమగలు – 3

ముందే తెలుసా ఎలా అక్క…. ఇద్దరికి పరిచయం ఉందా…. నాకు ఉంది ఆయనకు నేను తెలియదు…. అవునా ఎలా చెప్పు చెప్పు…. ప్చ్ ఇప్పుడు కాదు లే ఇంకెప్పుడు అయినా చెప్తాను….   అక్కడ అతను ఎదురు చూస్తుంటాడు కదా…. అబ్బో సరేలే అని చెప్పి సంజన బయటకు వచ్చింది…. అజిత్ ని చూసి ఎక్కడికి తీసుకెళ్తున్నారు మా అక్కని అని అడిగింది….   ఆ మాటకి తల ఎత్తి సంజన వైపు చూసి…. హ్మ్ ఇప్పుడు […]

4 min 50 views
ఆలుమగలు Premium

ఆలుమగలు – 4

ప్లీజ్ అజిత్ గారు ముందు కూర్చోండి…. ఇంకేమి మాట్లాడకుండా కామ్ గా కూర్చున్నాడు…. ఏంటి నేను నిన్ను పెళ్లి అయ్యాక మార్చుకోవాలా…. అవును అని తల ఊపింది….   అంటే నీ జీవితాన్ని ఇంకొకరి చేతుల్లో పెట్టేస్తున్నావా…. అలా కాదు అండి… చాలు అని చేయి ఎత్తాడు ఆపమన్నట్టు గా…. ఈలోపు వెయిటర్ వచ్చాడు….అతన్ని చూసి సైలెంట్ అయ్యి…. ఇద్దరు అవి తీసుకొని కూర్చున్నారు….   ఇలా చూడు జనని నేను నిన్ను ఎప్పుడు నాకు అనుగుణంగా […]

5 min 36 views
ఆలుమగలు Premium

ఆలుమగలు – 5

ఇంక వరలక్ష్మి గారు వాళ్లంతా వెళ్దాం అని లేచారు…. అయ్యో అదేంటి వదిన ఇంకొంచెం సేపు ఉండొచ్చు కదా…. అయ్యో లేదు వదిన…. పెళ్లికి కూడా ఎక్కువ టైమ్ లేదు కదా….   ఎల్లుండే కదా అన్ని చూసుకోవాలి ఇప్పుడు వెళ్తేనే… అని చెప్పి లేచారు…. అలాగే వదిన అని చెప్పి…. జనని దగ్గరికి వచ్చి…. మహాలక్ష్మి లా ఉన్నావ్ తల్లి ఇంకో రెండు రోజులు అంతే….   మా ఇంటి కోడలివై అడుగు పెడతావ్ అనేసరికి…. […]

5 min 23 views
ఆలుమగలు Premium

ఆలుమగలు – 6

అందరు బయలుదేరి వెళ్లారు అజిత్ వాళ్ళింటికి…. అంతా దిగి వరలక్ష్మి గారు లోపలికి వెళ్లి హారతి తీసుకొచ్చారు…. ఇద్దరికి హారతి ఇచ్చి పక్కకి వెళ్ళాక…. సంజన కీర్తన శ్రావ్య ముగ్గురు కలిసి ఆట పట్టించడం మొదలు పెట్టారు….   అజిత్ కి అదంతా నచ్చకపోయినా అది ఆనవాయితీ అనేసరికి ఇంక తప్పక ఉన్నాడు….ఏంటి ఇక్కడ మీరు అడ్డంగా తప్పుకుంటే లోపలికి వెళ్తాం….   అమ్మమ్మ అంత తొందర అయితే ఎలా బావ గారు…. ముందు పేర్లు చెప్పాలి […]

4 min 28 views
ఆలుమగలు Premium

ఆలుమగలు – 7

జనని రెడీ అయ్యి వచ్చి కూర్చుంది…. అప్పుడే సంజన లోపలికి వచ్చింది ఏడుపు మొహంతో…. అక్క ఏంటే అలా ఉన్నావ్….క్రిష్ నవ్వాపుకుంటూ వచ్చి కూర్చున్నాడు….   ఏమైందే చెప్పు…. బావ పీనాసోడు అక్క…. ఒసేయ్ ఈ మాట ఆయన గాని వింటే ఇంక అంతే…. మరి ఏమి చేయమంటావే…. వంద ఇచ్చి ముగ్గురుని పంచుకోమన్నాడు…. ఎలా అసలు నా డైలీ పాకెట్ మనీ ఏ మినిమం ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది….   అలాంటిది హండ్రెడ్ ఇచ్చాడు…. అందులోను […]

3 min 33 views
ఆలుమగలు Premium

ఆలుమగలు – 8

అజిత్ అలా అరవగానే అందరు అలానే చూసారు ఏమైంది అని….ఏమైంది అజ్జు…. ఇది ఏంటి…. ఏముంది నాకు అర్ధం కాలేదు….   ఇద్దరికి కలిపి ఒకటే ఎందుకు వేశారు…. అది ఆనవాయితీ రా…. మీ ఇద్దరు వేర్వేరు కాదు ఇద్దరు ఒక్కరే అని తెలిపే తంతు ఇది….   అమ్మ తన ఇష్టం తనది…. నా ఇష్టం నాది…. అలాంటిది ఇద్దరినీ ఒకేదానిలో తినమనడం ఎంత వరకు కరెక్ట్…. అది కాదు నాన్న…. ప్చ్ అమ్మ ప్లీజ్ […]

3 min 27 views
ఆలుమగలు Premium

ఆలుమగలు – 9

పూజ మొదలు అయ్యింది….ఇద్దరు కలిసి ఎంతో నిష్ఠగా చేయడం మొదలు పెట్టారు…. వ్రత కథ విన్నారు…. అలా ఉండగా జనని నిద్ర ఆపుకోలేక పోయింది….   అనుకోకుండా తూలుతు తూలుతు అజిత్ భుజం మీద తల వాల్చింది…. అది చూసిన అందరు ఆశ్చర్య పోయి లేపబోతే…. అజిత్ చెయ్ ఎత్తి ఆపేసాడు….   పంతులు గారు అయ్యా అమ్మాయిని లేపండి అని చెప్తే…. ఇది నేను చేసిన తను చేసిన ఒకటే కదా…. హ అంతే మీ […]

3 min 26 views
ఆలుమగలు Premium

ఆలుమగలు – 10

అది కాదు బాబు ఆచారం ఇది…. ప్చ్ అని చెయ్ ఎత్తి ఆపాడు…. ఇలా చుడండి దీనికి మేమిద్దరం సిద్ధం గా లేము…. నేను అయితే అసలు లేను జనని వైపు చూసి నువ్వు అని అడిగాడు….   కానీ తను ఏమి మాట్లాడలేదు…. అవును అని చెప్పలేదు కాదు అనలేదు…. మీ ఇష్టమే నా ఇష్టం అని అసలే అనలేదు…. అలా చూస్తూ ఉంది…. నువ్వు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పి అన్నాడు…. […]

3 min 27 views