New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

ఓయ్ బావ.. ఐ లవ్ యు

4 stories Ongoing Romance Comedy Family Drama

హాయ్!!! అందరూ ఎలా ఉన్నారు..మీకేంటి మీరు అందరూ బంగారాలు చాల బాగుంటారు లే..మరి నేను ఎలా ఉన్నానో అడగరా..ఉఫ్ఫో!! మీరు అడిగినా అడగక పొయినా మీ కోసం చేప్పేస్తాను అండి..నేను కుడా చాలా బాగున్నాను ఇంతకి అసలు విషయం మర్చిపోయాను చూసారుా.. అదే అండి తెలివైన వాళ్లు పడే కష్టాలు.. (ఎన్ని విషయలు అని గుర్తు పెట్టుకోవాలి )నా పేరు °సాన్విక ° ..నాకు అలోచనలు ఎక్కువ ఆచరణలు తక్కువ, ప్రేమ ఎక్కువ, కొపం తక్కువ.. జాలి ఎక్కువ, స్వార్ధం తక్కువ.. కొంచెం తిక్క ఎక్కువ, ఆలాగే కొంచెం తింగరి తనం కుడా.. మనకి ఉన్న టాలెంటు కి బిల్ గేట్స్ బాబాయి.. మొన్ననే ఓక కంపెనీ రాసి ఇస్తాను అంటే.. వద్దులే బాబాయ్ నా…

Browse Stories

ఓయ్ బావ.. ఐ లవ్ యు

ఓయ్ బావ.. ఐ లవ్ యు – 1

హాయ్!!! అందరూ ఎలా ఉన్నారు..   మీకేంటి మీరు అందరూ బంగారాలు చాల బాగుంటారు లే..   మరి నేను ఎలా ఉన్నానో అడగరా..   ఉఫ్ఫో!! మీరు అడిగినా అడగక పొయినా మీ కోసం చేప్పేస్తాను అండి..   నేను కుడా చాలా బాగున్నాను    ఇంతకి అసలు విషయం మర్చిపోయాను చూసారుా.. అదే అండి తెలివైన వాళ్లు పడే కష్టాలు.. (ఎన్ని విషయలు అని గుర్తు పెట్టుకోవాలి )   నా పేరు °సాన్విక […]

3 min 38 views
ఓయ్ బావ.. ఐ లవ్ యు

ఓయ్ బావ.. ఐ లవ్ యు – 2

వచ్చేసాను అండి.. ఎక్కడా ఉన్నాం మనం.. హ గుర్తు వచ్చింది..   అదే అంటే ఇందాక మాంగో జ్యూస్ శుభ్రంగా తాగేసాను..    ఇప్పుడు ఈ పిల్ల ఏంటి మాతో ముచ్చట్లు పెట్టింది.. పనీ పాట లేదా అనుకుంటున్నారు కదా ( నాకు తెలిసిపోయింది.. )   ఈరొజు అదివారం అండి.. అందుకే ఇంత కాలిగా ఉన్నాను..   ((నేను బి టెక్ థర్డ్ ఇయర్ అండి   నిన్న చెప్పాను కధ వాడు కుడా బి […]

4 min 27 views
ఓయ్ బావ.. ఐ లవ్ యు

ఓయ్ బావ.. ఐ లవ్ యు – 3

అలోచన లొ ఉన్న నాకు.. అత్తమ్మ వచ్చి… ” వాడికీ కాఫీ.. ఇచ్చేసి రావే” అంది..   అబ్బబ్బా ఈరొజు నా టైమ్ ఏంటో ఇలా ఏడ్చింది..   ఎది అయితే అదే అయ్యింది.. ముందు వెళ్లి వాడిని బుజ్జగించడం మొదలు పెట్టాలి ..   ఇంకా మెట్లు ఎక్కి పైన ఉన్న వాడి రూం కి వెళ్లి తలుపు కొట్టాను (మాకు అలాంటి ఫార్మాలిటీస్ ఉండకపోయినా.. టైమ్ బ్యాడ్ అయ్యినపుడు ఇలాంటివి పాటించాలి అండి ) […]

3 min 21 views
ఓయ్ బావ.. ఐ లవ్ యు Premium

ఓయ్ బావ.. ఐ లవ్ యు – 4

వాడు మాత్రం నా మాట పట్టించుకోకుండా వెళ్ళి తలుపు వేసి నన్ను బెడ్ మీద కూర్చోబెట్టి నాకు ఎదురుగా కూర్చుని…అసలు బుద్ధి ఉందా..కనీసం బయటకు వెళ్ళినపుడు ఒక మాటా చెప్పాలి అని తెలియదా అని ఫుల్ కోటింగ్ ఇచ్చాడు నాకు..   నేను మాత్రం ఏడుపు మొహం పెట్టుకుని అలానే చూసాను వాడి వైపు   అలానే అప్పుడు అలిగితే.. వాడు బెడ్ దగ్గర కింద కూర్చుంటూ నా కళ్ళు నొక్కుతూ..అలా కాదు జున్నమ్మ..బయట రోజులు అసలు […]

3 min 15 views