డార్క్🖤రొమాన్స్ -1
అది ఒక బ్లాక్ రోజ్ ఎస్టేట్. ఈ పేరు వింటేనే చుట్టుపక్కల గ్రామాల్లో వణుకు పుడుతుంది…….. కాలేజీ క్యాంపస్‌లోని అందమైన పాత భవనం కాదు అది. అది పదుల ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఒక కోట వంటి ఎస్టేట్. దాని గేట్లు చాలా కాలంగా తెరుచుకోలేదు…….. ఆ ఎస్టేట్ చుట్టూ. ఎవరికీ అంతుచిక్కని, రహస్యాలతో కూడిన భయానకమైన దట్ట మైన అడవి చుట్టుముట్టి ఉంది…….. ఆ ఎస్టేట్‌లోని కోట ఎంతో ఎత్తుగా ఆకాశాన్ని […]