దరి చేరవా ప్రేమ – 1
దరి చేరవా ప్రేమ 1 అర్థ రాత్రి 1:am సుమారుగా ఇంద్ర భవనం లాంటి ఇల్లు అంత రాత్రి వేళలో కూడా చుట్టూ లైట్స్ వెలుగుతో మిరుమిట్లు గొలుపుతూ ఉంది ఆ ఇంటి కాంపౌండ్ లోకి రయ్ … రయ్ మంటూ దూసుకు వచ్చింది ఓ కార్ .. కార్ లో నుండి ఉన్న వ్యక్తి దిగి తులూతూ ఒక చేతిలో వైన్ బాటిల్ మరో చేతితో సిగార్ కాలుస్తూ , అంతా మత్తులో […]