New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

నా రాక్షసుడు 😈🔥

7 stories Ongoing Romance Adventure Fantasy

నా రాక్షసుడు 😈🔥I'm owned by the monster 🔥అనన్య - క్యూట్, మిడిల్ క్లాస్, అమాయకమైన అమ్మాయి. కలలో కూడా అనుకోలేదు తన జీవితంలోకి ఒక రాక్షసుడు వస్తాడని.రుద్ర - 1000 కోట్ల సామ్రాజ్యానికి వారసుడు, కోల్డ్, రూత్‌లెస్, డార్క్ వరల్డ్ కింగ్ 👑 .. అతను అనుకుంటే అది జరగాల్సిందే. అతని నిఘంటువులో NO అనే పదమే లేదు.ఒక రోజు... ఒక వర్షం... ఒక తప్పుడు కలయిక...ఆమె అతని ఆస్తి అయిపోయింది."Every inch of you is mine" - అతని డార్క్ డైలాగ్.ఆమె తప్పించుకోగలదా? లేక ఆ రాక్షసుడికే సొంతం అయిపోతుందా?ఇది సాధారణ ప్రేమ కథ కాదు... ఇది ఒక రాక్షసుడి ప్రేమ కథ.హైదరాబాద్ - బంజారా హిల్స్…

Browse Stories

నా రాక్షసుడు 😈🔥

నా రాక్షసుడు 😈🔥 – 1

నా రాక్షసుడు 😈🔥 I’m owned by the monster 🔥     అనన్య – క్యూట్, మిడిల్ క్లాస్, అమాయకమైన అమ్మాయి. కలలో కూడా అనుకోలేదు తన జీవితంలోకి ఒక రాక్షసుడు వస్తాడని.   రుద్ర – 1000 కోట్ల సామ్రాజ్యానికి వారసుడు, కోల్డ్, రూత్‌లెస్, డార్క్ వరల్డ్ కింగ్ 👑 .. అతను అనుకుంటే అది జరగాల్సిందే. అతని నిఘంటువులో NO అనే పదమే లేదు.   ఒక రోజు… ఒక వర్షం… […]

4 min 105 views
నా రాక్షసుడు 😈🔥

నా రాక్షసుడు 😈🔥 – 2

ఎపిసోడ్ 2 – నేను నీ సొంతం కాదు, రాక్షసుడా!       ఎపిసోడ్ 1 లో అనన్యని రుద్ర తన బంగ్లాలో లాక్ చేసాడు, “నువ్వు నా సొంతం” అన్నాడు, అనన్య “నేను నీ సొంతం కాదు” అని ఏడుస్తూ ఉంది.       ఇప్పుడు రాత్రి 1 గంట, బంజారా హిల్స్ బంగ్లా, పెద్ద బెడ్ రూమ్,కింగ్ సైజ్ బెడ్, బ్లాక్ ఇంటీరియర్ అండ్ కాస్టలీ ఫర్నిచర్, అనన్య ఒంటరిగా, తలుపు […]

4 min 99 views
నా రాక్షసుడు 😈🔥

నా రాక్షసుడు 😈🔥 – 3

ఎపిసోడ్ 3 – పారిపోలేవు, నువ్వు నాదానివి!     ఉదయం 6 గంటలు, అనన్య లేచింది, రుద్ర ఇంకా నిద్రపోతున్నాడు సోఫాలో, బ్లాక్టీ టీ షర్ట్, కళ్ళు మూసుకుని, నిద్రలో కూడా రాక్షసుడు లాగే ఉన్నాడు, కానీ కొంచెం అమాయకంగా. రూమ్ అంత ఒకసారి చూసింది.. అంత బ్లాక్ థీమ్ తో ఉంది రూమ్ అంతా.   అనన్య మనసులో, “.ఈ బ్లాక్ పిచ్చి ఏంటి ఇతగాడికి..మనకి ఎందుకు లే, ఇదే టైం, పారిపోవాలి, రాక్షసుడు […]

5 min 42 views
నా రాక్షసుడు 😈🔥 Premium

నా రాక్షసుడు 😈🔥 – 4

         8 గంటలు, అనన్య ఇంకా అదే రూమ్ లో ఉంది, రాత్రంతా ఏడుస్తూ నిద్ర పోలేదు.   రుద్ర కింద హాల్ లో, ఫోన్ లో మాట్లాడుతున్నాడు తన స్టైల్ లో.   రుద్ర “రాజు, ఊరు వెళ్ళు, అనన్య అమ్మ, నాన్నని తీసుకురా, భయపెట్టి కాదు, గౌరవంగా, కానీ రాకపోతే భయపెట్టి, నా పేరు చెప్పు, రుద్ర అని” అన్నాడు.   అపుడే బైటికి వచ్చిన  అనన్య పై నుంచి […]

5 min 36 views
నా రాక్షసుడు 😈🔥 Premium

నా రాక్షసుడు 😈🔥 – 5

    ఇప్పుడు రాత్రి 10 గంటలు, అందరూ భోజనం చేసారు, అనన్య అమ్మ, నాన్న ఒక రూమ్ లో, అనన్య వేరే రూమ్ లో, రుద్ర హాల్ లో, కూల్ గా కూర్చుని ఉన్నాడు, మొహంలో ఎటువంటి ఎక్స్ప్రెషన్ లేదు.   అనన్య రూమ్ లో అమ్మతో, “అమ్మా, మనం పారిపోవాలి, ఈ రాత్రే, ఈ రాక్షసుడు నిద్రపోయాక, నువ్వు, నేను, నాన్న, ముగ్గురం” అంది, నెమ్మదిగా..   స్వర్ణ “అనన్య, వద్దు తల్లీ, ఆ […]

4 min 27 views
నా రాక్షసుడు 😈🔥 Premium

నా రాక్షసుడు 😈🔥 – 6

        ఇప్పుడు ఉదయం 7 గంటలు, అనన్య రూమ్ లోనే ఉంది, బయటకు రాలేదు, అమ్మ, నాన్న కూడా వాళ్ళ రూమ్ లోనే ఉన్నారు భయంగా, ముగ్గురూ విడివిడిగా, రుద్ర కావాలనే విడదీసాడు.   అనన్యకి కోపం, బాధ, “నా వల్ల అమ్మ, నాన్న కూడా జైలులో ఉన్నట్టు ఉన్నారు, నా వల్లే, నేను ఈ రాక్షసుడి దగ్గరికి రాకపోయి ఉంటే” అని ఏడుస్తోంది.   కింద హాల్ లో రుద్ర కూర్చుని […]

5 min 13 views
నా రాక్షసుడు 😈🔥 Premium

నా రాక్షసుడు 😈🔥 – 7

     ముగ్గురూ విడివిడిగా ఏడుస్తూ పడుకున్నారు.     ఉదయం 8 గంటలు, Day 2 of Fight, అనన్య రూమ్ లోనే ఉంది, రాత్రి నుంచి తినలేదు, నీళ్ళు కూడా తాగలేదు, కోపంతో, బాధతో..   “నేను తినను, ఈ రాక్షసుడు పెట్టినది తినను, నా అమ్మ, నాన్నని వదిలే వరకు తినను” అనుకుంది.   కింద హాల్ లో రుద్ర కూడా తినలేదు, రాత్రి నుంచి, కోల్డ్ గా కూర్చుని ఉన్నాడు, టేబుల్ […]

5 min 20 views