నీ ప్రేమకై ❤️…… పరితపించే నేను – 1
దేవాంశ్‌కు 23 ఏళ్ల వయసు ఉన్నప్పుడే వాళ్ళ అమ్మ బలవంతం మీద ఇష్టం లేకపోయినా ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు.ఇష్టం లేకుండానే ఆమెతో ప్రయాణం చేశాడు.. సంవత్సరం లోపు ఒక బాబుకు తండ్రి అయ్యాడు…. అతని భార్య డెలివరీ టైమ్ లో చనిపోయింది…. ఆ తర్వాత జాబ్ ట్రాన్స్‌ఫర్ కావడంతో దేవాంశ్ తన కొడుకును ,దేవాంశ్ వాళ్ళ అమ్మను తీసుకుని విజయనగరం సమీపంలోని ఒక చిన్న గ్రామానికి వచ్చాడు. అక్కడ తన ఇంటి పక్కనే […]