నీ మనసు నాకు తెలుసు – 1
నీ మనసు నాకు తెలుసు -1 ఉదయం 6 గంటలు….. కిటికీ లో నుండి సూర్యుడు వెలుగు మెల్లగా వస్తుంది…. ఆ వెలుగు అక్కడే పడుకున్న అమ్మాయి మీద పడుతూ ఉండగా…. ఆ అమ్మాయి లేచి… ఏంటి? అప్పుడే తెలివారిపోయిందా?? ఈరోజు ఉదయపు వెలుగు అయిన నా జీవితం లో ఒక కొత్త వెలుగు నింపుతుందా ?? లేకపోతే ఈరోజు కూడా నా జీవితం అదే పాత చీకటిలో పడిపోయి గడిచిపోతుందా?? చూద్దాం […]