ప్రతి జన్మ నీతోనే 🦚 – 1
హైదారాబాద్ ఉదయం ఏడు గంటలు ఒక చిన్న ఇంట్లో బుల్లి కిచెన్ లో కుక్కర్ విజిల్ మోగుతూనే ఉంది…. అదే ఇంటి బెడ్ రూమ్ లో ఆగకుండా అలారం కూడా మోగుతూనే ఉంది…. కిచెన్ లో టిఫిన్ ప్రిపేర్ చేసి లంచ్ బాక్స్ కడుతూ రుచి…. ఇంకా లేవలేదా… టైం అవుతుంది అని తన పదేళ్ల కూతురిని నిద్ర లేపుతుంది మహా. గదిలో నుండి ఫ్యాన్ సౌండ్ అలారం సౌండ్ తప్ప ఇంకేం […]