ఎనీవే నన్ను మొగుడుగా యాక్సెప్ట్ చేసి రణ రంగానికి తెర లేపావు.. సో కిస్ తో నా పెళ్ళాం గెలుపు కోసం ఘాటుగా విష్ చేశాను.. అని వెచ్చని ఉప్పదనం ఆంటిన పెదవులని స్మూత్ గా చప్పరిస్తూ చెప్పాడు.
ఛీ.. ఇంకోసారి ముట్టుకునే ప్రయత్నం చేసావో చెప్పు తెగిపోతుంది.. అని వేలితో హెచ్చరించి అసహ్యంగా పెదవులు రుద్ది రుద్ది తుడుచుకుంటూ పోతుంటే