New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

మగువ మనసు 🔥

19 stories Ongoing Love Family Drama Romance

భూమి..... ఏయ్ భూమి ఎక్కడ చచ్చావే......వస్తున్న పిన్ని.....ఏం చేస్తున్నావ్ ఇప్పటివరకు.....అదే పిన్ని వంట గది లో ఉన్నాను...నేను లేచిన వెంటనే నాకు టీ ఇవ్వాలి అని తెలియదా.....అని అరుస్తూ ఉంటుంది....ఆరాధ్య సవితి తల్లి దమయంతి.....తెస్తున్న పిన్ని అని టీ పట్టుకువెళ్ళడానికి కిచెన్ లో కి వెళ్తుంది....కిచెన్ లో ఉన్న పనిమనిషి సరస్వతి బాధగా ఏంటమ్మా నీకు ఈ పరిస్థితి మీ అమ్మే బ్రతికి ఉంటే నిన్ను మహారాణి లా చూసుకునేవారు.....వదిలేయ్ సరసు నాకు ఈ జీవితం అలవాటు అయిపోయింది...మీ నాన్నగారు కూడా వాళ్ళతో కలిసి మమ్మల్ని ఏడిపించడం బాలేదు అమ్మ.....టీ పెట్టేది ఒక్క క్షణం ఆగిపోయి సరసు వైపు చూసి విరక్తి గా నవ్వుతూ నా జీవితం అంతే అన్నా కదా సరసు...నా…

Browse Stories

మగువ మనసు 🔥 Premium

మగువ మనసు 🔥 – 11

ఏమో రా తెలియడం లేదు మన మనసుకి దగ్గరైన ఎవరి కో ఏదో జరిగింది అన్నట్టు గా చాలా ఆందోళనగా ఉంది…       అలా అనగానే విజయ్ గుర్తుకు వస్తాడు స్వాతి కి….       అన్నయ్య విజయ్ అని కంగారు గా అంటుంది…..       వెంటనే విజయ్ కి ఫోన్ చేస్తాడు క్రిష్… చాలా సేపు రింగ్ అవుతూ ఉంటుంది…       విజయ్ కి స్వాతి […]

4 min 10 views
మగువ మనసు 🔥 Premium

మగువ మనసు 🔥 – 12

స్వామీజీ కి ఫోన్ చేస్తారు కళ్యాణి దేవి గారు….   స్వామి మీరు ఇచ్చిన జాతకం ఉన్న అమ్మాయి దొరికింది…. పెళ్లి ఎప్పుడు పెట్టుకోమంటారు…..   ఆయన నవ్వుతూ శివుడి నీ చూస్తూ వారం రోజుల్లో ఒక ముహూర్తం ఉంది…. ఆ రోజు నేను చెప్పిన జాతకం ఉన్న అమ్మాయి తో నే పెళ్లి జరిపించాలి….   అలాగే స్వామి… అదే జాతకం ఆ అమ్మాయిది……   చూడు కల్యాణి దేవి మనం కళ్ళతో చూసేవి అన్ని […]

4 min 12 views
మగువ మనసు 🔥 Premium

మగువ మనసు 🔥 – 13

భూమి నీ దీపం పెట్టీ రమ్మని చెప్తారు వైదేహి గారు….   భూమి వైదేహి గారి వైపు ఒకసారి చూసి దేవుడి గది లోకి వెళ్ళి దీపం వెలిగించి దేవుడిని తీక్షణంగా చూస్తూ…..   నా జీవితం తో ఇంకా ఎన్ని ఆటలు ఆడతావు…. అమ్మ నీ నాన్న నీ దూరం చేశావు…. ఇక వెధవని నా తండ్రి అనుకునేలా చేశావు… నన్ను లావుగా పుట్టించిన కూడా నిన్ను ఏనాడు నిందించలేదు నా రాత అంతే అని […]

4 min 8 views
మగువ మనసు 🔥 Premium

మగువ మనసు 🔥 – 14

 సరస్వతి నీ తీసుకుని ఊరిలో ఉన్న తన ఇంటికి తీసుకుని వెళ్తారు…. అక్కడ ఆ ఇంటిని చూసి ఆశ్చర్యపోతుంది సరస్వతి…   అది ఇల్లు లా కాదు ఒక రాజమహల్ నీ తలపిస్తుంది….   రా సరస్వతి…. అని లోపలి కంగారుగా తీసుకుని వెళ్లి…   రాజేంద్ర రాజేంద్ర…. అని తన కొడుకుని పిలుస్తారు….   లోపల నుండి లాయర్ కోట్ వేసుకుని కోర్ట్ కి వెళ్ళడానికి రెడీ అవుతుండగా వాళ్ళ అమ్మ పిలుపుకి బయటికి వస్తారు […]

4 min 10 views
మగువ మనసు 🔥 Premium

మగువ మనసు 🔥 – 15

భూమి చేతులు పట్టుకుని నేను ఇప్పుడు నీ దగ్గరికి ఎందుకు వచ్చాను అని నీకు తెలియదు కదా… నా మనవడి కోసం….   భూమి అయోమయంగా మీ మనవడి కోసమా…    అవును భూమి…. నా మనవడికి ప్రాణ గండం ఉంది… ఆ గండం పోవాలి అంటే ఒక జాతకం ఉన్న అమ్మాయి కావాలి అని మేము ఎంతగా నో నమ్ముతున్న మా స్వామిజీ చెప్పారు…   అదంతా నాకెందుకు చేస్తున్నారు అండి…..   కళ్యాణి దేవి […]

4 min 9 views
మగువ మనసు 🔥 Premium

మగువ మనసు 🔥 – 16

అమ్మ భూమి అని భూమి నీ హత్తుకుని ఏడుస్తూ ఉంటుంది సరస్వతి….   ఏడవకు సరసు నన్ను కన్నందుకే వాళ్ళు చనిపోయారేమో…. నాకు మీరు అందరూ కూడా దూరంగా ఉండండి…. అని ఒక రకమైన భావోద్వేగం లో కి వెళ్ళిపోతుంది భూమి….   భూమి ఇంక నువ్వు అక్కడ ఉండొద్దు…. వచ్చెయ్ తల్లి నాతో పాటు మహారాణి లా చూసుకుంటాను….   నేను రాను.. రెండు రోజుల్లో నా పెళ్ళి మీరందరూ ఆరోజు వచ్చి నన్ను ఆశీర్వదించండి….  […]

5 min 11 views
మగువ మనసు 🔥 Premium

మగువ మనసు 🔥 – 17

భూమి ఫ్రెష్ అయ్యి సిల్క్ శారీ కట్టుకుని తల తుడుచుకుంటూ ఉంటుంది….   డోర్ కొట్టిన శబ్దం తో డోర్ ఓపెన్ చేసి చూస్తే అక్కడ స్వాతి కనిపిస్తుంది….    హాయ్ వదిన…. అని నవ్వుతూ అని భూమి నీ చూసి వావ్ వదిన సూపర్ ఉన్నావు తెలుసా… అని లోపలికి వచ్చి. చెప్తుంది…   ఏంటి జోక్ బాగుంది… అని అంటుంది భూమి…   నిజం వదిన… నువ్వు చాలా అందంగా ఉన్నావు ఈ చీర […]

4 min 8 views
మగువ మనసు 🔥 Premium

మగువ మనసు 🔥 – 18

భూమి నీ పట్టుకోబోయి కాలు స్లిప్ అయ్యి భూమి పై పడిపోతాడు క్రిష్…..   క్రిష్ ఎక్కడ పడింది చూసి కళ్ళు పెద్దవి చేసి చూస్తుంది భూమి…   క్రిష్ భూమి నీ చూస్తూ పరుపు లా భలే మెత్తగా ఉన్నావు నువ్వు….   భూమి అయోమయంగా చూస్తుంది క్రిష్ వైపు….   క్రిష్ భూమి పై నుండి లేచి సారీ అంటాడు….   భూమి సర్దుకుని నిలబడుతుంది….   క్రిష్ భూమి నీ చూస్తూ…. పాలు […]

4 min 10 views
మగువ మనసు 🔥 Premium

మగువ మనసు 🔥 – 19

నిన్ను ఎప్పటికీ దూరం కానివ్వను… అని భూమి పెదవులు అందుకుంటాడు….   క్రిష్ ప్రేమకి దాసోహం అవుతూ అతని గుండెలపై చేతులను మెల్లగా తీసి జుట్టులోనికి పోనిచ్చి ఆ ముద్దు లో జత కడుతుంది భూమి….   అంతటి ప్రేమ చూపిస్తున్న తన భర్త కి తనని పూర్తిగా అంకితం ఇస్తుంది…   క్రిష్ ఆ రాత్రి అంతా భూమి నీ వదలకుండా జాగారం చేయిస్తాడు… తను లావుగా ఉన్నాను అని ఇబ్బంది పడిన ప్రతీసారి…    […]

3 min 12 views