మగువ మనసు 🔥 – 1
భూమి….. ఏయ్ భూమి ఎక్కడ చచ్చావే…… వస్తున్న పిన్ని….. ఏం చేస్తున్నావ్ ఇప్పటివరకు….. అదే పిన్ని వంట గది లో ఉన్నాను… నేను లేచిన వెంటనే నాకు టీ ఇవ్వాలి అని తెలియదా…..అని అరుస్తూ ఉంటుంది….ఆరాధ్య సవితి తల్లి దమయంతి….. తెస్తున్న పిన్ని అని టీ పట్టుకువెళ్ళడానికి కిచెన్ లో కి వెళ్తుంది…. కిచెన్ లో ఉన్న పనిమనిషి సరస్వతి బాధగా ఏంటమ్మా నీకు ఈ పరిస్థితి మీ […]