New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

మనస💞వాచా

30 stories Ongoing Romance Love Suspense

మనసా వాచా 💞1A beautiful wife and husband Love journey.. with strong emotional strings... don't miss it..😍subscribe share and like the story..💞💔💞నల్లని మబ్బులను కప్పుకొని అప్పుడప్పుడు తొంగి చూస్తున్న పున్నమి చంద్రుడు వరుణుడు కరుణిస్తే ఆకాశం అంతా అలుముకోవలని ఎదురు చూస్తున్నట్టు ఉంది.ఆకాశానికి చిల్లు పడ్డట్టు ఒక అరగంట పాటు బీభత్సంగా కురిసిన వర్షం నిమ్మదిస్తుంటే, అప్పటివరకు వరుణుడి కుంభ వృష్టితో అల్లాడిన చెట్లు నెమ్మదిగా ఒళ్ళు విదుల్చుకొని తలలు ఎత్తే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఎటు చూసినా చీకటి రోడ్లు మొత్తం నిండి ప్రవహిస్తున్న వర్షం నీరు. పెద్ద పెద్ద వెహికల్స్ ట్రాఫిక్ లేని హైవే రోడ్డు మీద చిన్నగా  దారి చేసుకుని ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నాయి.ఇక…

Browse Stories

మనస💞వాచా

మనస💞వాచా – 1

మనసా వాచా 💞1   A beautiful wife and husband Love journey.. with strong emotional strings… don’t miss it..😍   subscribe share and like the story..💞💔💞                   నల్లని మబ్బులను కప్పుకొని అప్పుడప్పుడు తొంగి చూస్తున్న పున్నమి చంద్రుడు వరుణుడు కరుణిస్తే ఆకాశం అంతా అలుముకోవలని ఎదురు చూస్తున్నట్టు ఉంది.   ఆకాశానికి చిల్లు పడ్డట్టు ఒక […]

6 min 65 views
మనస💞వాచా

మనస💞వాచా – 2

    టు మినిట్స్ వెయిట్ చెయ్ అని వెనకే ఉన్న రాయల్ పీకాక్ దివాన్ మీద తనని కూర్చోబెట్టి పేరెంట్స్ ని పిలిచి ఇక వెళ్తాము అనడంతో.. ఇద్దరికీ రిచ్యువల్ ఫార్మాలిటీస్ పూర్తి చేసి రెస్ట్ తీసుకోమని రూమ్స్ కి పంపారు.     దీని కోసమే వెయిట్ చేస్తున్న మేఘ ముఖంలో అందమైన కన్నింగ్ స్మైల్. కాళ్ళు నొప్పి ఎగిరిపోయి బూస్ట్ బేబీల ఫాస్ట్ గా తన రూమ్ కి చేరింది.     […]

3 min 44 views
మనస💞వాచా

మనస💞వాచా – 3

    చివరి హోప్ గా బావకు చెప్పాను. నీ ప్రేమ కోసం నువ్వు చూసుకున్నట్టే నా ప్రేమ కోసం నేను చూసుకుంటాను అని కొటేషన్స్ కొట్టాడు.    మీరు మీ స్వార్థం చూసుకున్నట్టే నేను నా స్వార్థం చూసుకున్నాను. అని తండ్రికి తగ్గట్టే ఆన్సర్ ఇచ్చింది మేఘ.        అసలు ఎవడ్రా నువ్వు.. నా కూతుర్ని నాకే ఎగైనెస్ట్ గా మాయ చేసావు అని కూతురి సమాధానం రుచించక మరింత ఆవేశ పడ్డాడు […]

3 min 32 views
మనస💞వాచా

మనస💞వాచా – 4

          చుట్టూ ఉన్న ప్రపంచంతో సంబంధమే లేనట్టు తనలో తానే తగలబడి పోతున్న మేఘ జడ్జ్ మీదే కళ్ళు నిలిపి.. ఇంకా డిస్కస్ చేయడానికి ఏమీ లేదు. అతని నుంచి నాకు వీలైనంత త్వరగా విడాకులు ఇప్పించండి అని చెప్పింది.     మేఘ ఆన్సర్ తప్ప అర్జున్ చెవులకు ఇంకా ఏది వినిపించలేదు.    పగబట్టిన నిశ్శబ్దాన్ని చీల్చినట్టు.. నాకు ఇష్టమే అని ఒకటే ఆన్సర్ ఇచ్చాడు అర్జున్.   […]

4 min 27 views
మనస💞వాచా

మనస💞వాచా – 5

      అరిచేతితో గుండెని బిగించనట్టు విలవిలలాడిపోతున్న మేఘ కళ్ళు కన్నీళ్ళతో దారకట్టయి.    ప్లీజ్ డోంట్ క్రై, నువ్వు ఎంత ఏడిస్తే వాడు అంత ఎక్కువ చేస్తున్నాడు.. అని రిత్విక్ కన్సోల్ చేస్తూనే ఉన్నా తనని తోసుకుంటూ కారు దగ్గరికి వెళ్లి పోయిన మేఘ.. ఇక్కడ ఎవరి కోసం టైం అండ్ ఎమోషన్స్ వేస్ట్ చేసుకోవలసిన అవసరం నాకు లేదు. నువ్వు వస్తున్నావా లేదా..?? అని అరిచింది.         డ్రైవింగ్ […]

3 min 23 views
మనస💞వాచా Premium

మనస💞వాచా – 6

        లోపలికి వెళ్ళమన్నాను కదా.. అని అడిగిన అతనికి రెండు చేతులతో పాపని ఎత్తుకున్న తన పొజిషన్ బరువైన కంటి రెప్పలతో ఇబ్బందిగా చూపించింది.     తడిసిన తన బాడీని చూసుకొని.. పాప వెయిట్ మొత్తం ధాత్రి కి వదిలినందుకు ఇబ్బందిగా ఉందా..?? అని అడిగిన అర్జున్ తో కన్నబిడ్డ ఇబ్బంది ఎలా అవుతుంది అర్జున్ ..?? అని చెప్తూనే హ్యాండ్ బ్యాగ్ వైపు చూపించింది కీస్ తీసుకోమని.      […]

3 min 19 views
మనస💞వాచా Premium

మనస💞వాచా – 7

దాని మొగుడిని నేను, చెప్తావా లేదా నేను సిటీ మీద పడి వెతుక్కోనా..?? అని గాండ్రించాడు అర్జున్.   అర్జున్ కి హాస్పిటల్ పట్టుకోవడం పెద్ద కష్టం కాదు, బట్ అలా స్టెప్ తీసుకున్న నెక్స్ట్ సెకండ్ ఇక అతని లైఫ్ లో విష్ణు అనేవాడు ఉండడు.      తన కోపానికి బెదురుతూనే డోంట్ డు ఎనీ థింగ్ స్టుపిడ్, నేను చూసుకుంటాను.. అని విష్ణు కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తుంటే    దాని మొగుడిని […]

4 min 22 views
మనస💞వాచా Premium

మనస💞వాచా – 8

  బెడ్ మీద రివర్స్ లో పడుకొని ఉంది మేఘ. హెడ్ పెట్టవలసిన వైపు గోడకి కాళ్లు పైకి లేపి పెట్టి గోడని తంతూనే చేతి కట్టు మీద మార్కర్ తో ఏదో రాస్తుంది.        డోర్ సౌండ్ కి తిరిగి చూడడమే అర్జున్ కనిపించడంతో గెట్ అవుట్.. అని అరుస్తూనే లేచిన మేఘ చేతిలోని మార్కర్ అర్జున్ మీదకు విసిరింది.           బెడ్ మీద రివర్స్ లో […]

3 min 20 views
మనస💞వాచా Premium

మనస💞వాచా – 9

ఇద్దరి అరుపులు రూమ్ దాటి బయటికి వినిపిస్తుంటే టెన్షన్ పడిపోతూ డోర్ కొడుతున్నాడు విష్ణు.   సరిగ్గా అదే టైం లో వచ్చిన జితేంద్ర, రూపా  గారు ఇంకా రిత్విక్ బయట విష్ణు చేస్తున్నది లోపలి నుంచి వినిపిస్తున్న అరుపులకు విపరీతమైన కోపంతో ముందు విష్ణు ని పక్కకు లాగేసి డోర్ ఓపెన్ చేయమని గట్టి గట్టిగ తలుపు భాదేస్తున్నారు.           అర్జున్ నీవల్ల నా కూతురికి చిన్న హాని కలిగిన […]

4 min 24 views
మనస💞వాచా Premium

మనస💞వాచా – 10

    ఎంత ధైర్యం ఉంటే నా కూతురు మీదకు వచ్చి దౌర్జన్యం చేస్తావు. నీ గురించే కదరా, నీ గురించే కదా నా కూతురు ప్రాణాల మీదకు తెచ్చుకుంది..    ఇంకా ఏం చేయడానికి వచ్చావు..?? అని జితేందర్ ఆవేశంతో నిలదీస్తుంటే మాట లేదు అర్జున్ నుంచి.          ఎంత ధైర్యం ఉంటే నా కూతురు మీదకు వచ్చి దౌర్జన్యం చేస్తావు. నీ గురించే కదరా, నీ గురించే కదా నా […]

3 min 24 views