New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

మనస💞వాచా

30 stories Ongoing Romance Love Suspense

మనసా వాచా 💞1A beautiful wife and husband Love journey.. with strong emotional strings... don't miss it..😍subscribe share and like the story..💞💔💞నల్లని మబ్బులను కప్పుకొని అప్పుడప్పుడు తొంగి చూస్తున్న పున్నమి చంద్రుడు వరుణుడు కరుణిస్తే ఆకాశం అంతా అలుముకోవలని ఎదురు చూస్తున్నట్టు ఉంది.ఆకాశానికి చిల్లు పడ్డట్టు ఒక అరగంట పాటు బీభత్సంగా కురిసిన వర్షం నిమ్మదిస్తుంటే, అప్పటివరకు వరుణుడి కుంభ వృష్టితో అల్లాడిన చెట్లు నెమ్మదిగా ఒళ్ళు విదుల్చుకొని తలలు ఎత్తే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఎటు చూసినా చీకటి రోడ్లు మొత్తం నిండి ప్రవహిస్తున్న వర్షం నీరు. పెద్ద పెద్ద వెహికల్స్ ట్రాఫిక్ లేని హైవే రోడ్డు మీద చిన్నగా  దారి చేసుకుని ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నాయి.ఇక…

Browse Stories

మనస💞వాచా Premium

మనస💞వాచా – 21

 ఇలా లైబ్రరీ కి లాకేళ్ళి బుక్స్ మొత్తం క్లీన్ చేసి మళ్లీ ఆర్డర్ లో పెట్టమన్నారు. ఫస్ట్ పీరియడ్ నుంచి చేస్తున్న ఆఫ్ లైబ్రరీ కూడా అవ్వలేదు.    చేతులు నొప్పులు పుడుతున్నాయి రా అని పిక్కుంటూ కంప్లైంట్ చేసింది మన మేఘం.            ఫస్ట్ పీరియడ్ శాకంబరీ దేవి మేడం కదా, ఆవిడ ఇంత సివియర్ పనిష్మెంట్స్ ఇవ్వరు.. అని తన క్లవర్ బ్రెయిన్ తో కార్నర్ చేశాడు అర్జున్.  […]

4 min 12 views
మనస💞వాచా Premium

మనస💞వాచా – 22

          మొత్తాన్ని చూసి షాక్ అయినా మేఘ రీజన్ అడిగితే.. కొట్టేలా చూస్తూ ఇదంతా నీ వాడి పనే.    నువ్వేమో ప్రపోజల్ ప్లానింగ్ అంటూ మా బుర్రలు తిన్నావు, ఆయన గారేమో మాట్లాడిన స్టూడెంట్ తో పాటు ఎంకరేజ్ చేసిన స్టూడెంట్స్ కి పనిష్మెంట్ ఇవ్వాలి..    అని ప్రిన్సిపల్ సార్ దగ్గరికి వెళ్ళాడు.. అని ఫ్రెండ్స్ అంతా ఇరిటేట్ వదనలతో చెప్తుంటే అప్పటివరకు కరిమబ్బులు కప్పుకున్న మెగా ముఖంలో […]

3 min 6 views
మనస💞వాచా Premium

మనస💞వాచా – 23

  మార్నింగ్ అర్జున్ ఇచ్చిన చాక్లెట్ తప్ప ఇంకా ఏది తినలేదు.   విష్ణు ఎంత చెప్పినా వినింది కూడా లేదు.    ఇద్దరి మధ్య పూర్తిగా విసిగిపోయి మేఘ డ్రాప్ చేయడంతో హాస్టల్ దగ్గర దిగాడు విష్ణు.          క్యాంపస్ నుంచి విష్ణు పేరెంట్స్ ఉంటున్న హౌస్ దూరం రెండు గంటలు ప్రయాణం.    డైలీ జర్నీ కష్టం కనుక క్యాంపస్ నెక్స్ట్ స్ట్రీట్ హాస్టల్లో ఉంటున్నాడు విష్ణు.      […]

4 min 12 views
మనస💞వాచా Premium

మనస💞వాచా – 24

      నా గురించి అంత స్పెషల్ గా కేర్ తీసుకునే వాడివి నా ప్రతి విషయం అంత స్పెషల్ గా ఫోకస్ చేసే వాడివి.. ఆ స్పెషల్ ఇష్టం నా మీద ఎందుకురా చూపించవు.    వెంట పడుతున్నానని చులకన..?? అనుకోవడమే తనమీద తనకే కోపం ముంచుకొచ్చింది.        ఇడియట్ బుద్ధి లేకుండా మాట్లాడకు.. వాడి మీద ఉన్న పిచ్చి ఇష్టం ఈరోజు వరకు చెప్పావా.. ఇప్పటివరకు చెప్పడమే చేతకాని దానికి […]

3 min 12 views
మనస💞వాచా Premium

మనస💞వాచా – 25

    కాసేపు ఆలోచించిన అతను మా చెల్లెలి తో మాట్లాడి నీకు చెప్తాను బాబు.. అనేసి వెళ్ళిపోయాడు.   అర్జున్ నుంచి ఏం జరిగిందో తెలుసుకున్న ధనుంజయ్.. ఇంత సెంటిమెంట్ గా నిజాయితీగా ఉంటే ఈ రోజుల్లో బతకలేరు అర్జున్.            వాళ్ళ మామ గారి ప్రాపర్టీ తన పిల్లలకు చెందలనుకోవడంలో స్వార్థం ఏముంది..?? 10 కోట్ల పైనే ప్రాపర్టీ నీకు మంచి పర్సంటేజ్ వచ్చేది అని ఫీల్ అయ్యాడు […]

4 min 13 views
మనస💞వాచా Premium

మనస💞వాచా – 26

    ఇంతింత కళ్ళు వేసుకొని వింతగా చూస్తున్న మన మత్తు మేఘం.. తూలుతూ తూగుతూ నా నోట్స్ రాయడానికి వచ్చాడా..?? అని విష్ణు బుగ్గలు పట్టుకొని ఊపేస్తూ మరోసారి మేఘాలలో విహారాలు షురూ చేసింది.           మహాతల్లి మంచి ఊపు మీద ఉన్నావు, నీకు ఈ అలవాటు కూడా ఉందని తెలియక ముందుగా తీసుకోలేదే. ఇప్పుడు వాడు బయట వెయిటింగ్.    నీ నోట్స్ లు రాయడానికి కాదు తీసుకువెళ్లడానికి […]

3 min 6 views
మనస💞వాచా Premium

మనస💞వాచా – 27

  ఇద్దరు చూపు ఒకేసారి మేఘం మీదకి మల్లితే.. కార్ ఎక్కేటప్పుడు నీ చేతికి ఇస్తే దిగేటప్పుడు ఫ్రంట్ సీట్లో పెట్టావు కదా అని ఇండోసెంట్ క్యూట్ ఫేస్ తో విష్ణు ని కార్నర్ చేసింది మళ్ళీ.       హాఫ్ షోల్డర్ వైట్ ఫ్రాక్ లో బార్బీ డాల్ లా ఉన్న మెఘా ను జస్ట్ అలా చూసి ఇలా విష్ణు మీదకి కళ్ళు తిప్పి నీకు అన్ని తీసుకోమని చెప్పానుగా అని వాయిస్ […]

3 min 4 views
మనస💞వాచా Premium

మనస💞వాచా – 28

    తాగింది దిగింది అని చెప్పాడు ఈ గ్యాప్ లోనే దేయ్యం గాని పట్టిందా అని డౌట్ గానే బొమ్మల బిసుకుపోయి చూస్తున్న విష్ణు భుజానికి పీకాడు రిత్విక్.     దడుచుకున్న పిల్లాడిలా ఇంత చేసిన కళ్ళతో కొట్టిన చోటా రుద్దుకుంటూ రిత్విక్ ని చూస్తే.. కమాన్ మాన్ ఇంట్లో ఎక్కడికి వెళ్లి పోయావు..??   ఎప్పుడు స్టడీస్ నోట్స్ రాయడం తప్ప ఎంజాయ్మెంట్ లేదు మ్యాన్ నీ లైఫ్ లో. కమాన్ అంటూ […]

3 min 3 views
మనస💞వాచా Premium

మనస💞వాచా – 29

    నెక్స్ట్ డే క్లాస్ లో విష్ణు తెచ్చిన నోట్స్ లు చెక్ చేసి, అన్ని కరెక్ట్ గా ఉండటంతో రికార్డు కూడా కలిపి నెక్స్ట్ పిరియడ్ లో మేఘ కి ఇచ్చేయమంటే    ఈ సిన్సియారిటీ నువ్వే డైరెక్ట్ గా ఇవ్వచ్చు కదారా అని వింత ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు విష్ణు.        చెప్పింది చెయ్, నీకు కనిపించింది చెప్పాల్సిన అవసరం లేదు అని అంటుంటే    కళ్ళు సాగదీసిన విష్ణు ని […]

3 min 3 views
మనస💞వాచా Premium

మనస💞వాచా – 30

    ఇప్పుడు ప్రాక్టికల్ గా తెలుసుకున్నాను.. అని చెబుతూనే కనకాంబరం ఎడ్జెస్ స్మూత్ గా చప్పరించి చేతిలో పెట్టుకుంటూ వీటితో హనీ కలెక్ట్ చేద్దామా..?? అంది గ్రేట్ ఇన్నోవేషన్ ఎక్స్ప్రెషన్ తో.     తన ఐడియా కి నవ్వలేక ఏడవలేక.. చేద్దాం చేద్దాం ఫస్ట్ నువ్వు వచ్చిన పని పూర్తి చెయ్యి. ఆ తర్వాత అర్జున్ పర్మిషన్ తీసుకొని వీటితో హనీ ప్రొడ్యూస్ చేద్దాం అని లోపలికి తీసుకువచ్చాడు.          […]

3 min 2 views