New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

మిస్టర్ మాన్స్టర్

80 stories Ongoing Family Drama Suspense Romance

                          మిస్టర్ మాన్స్టర్ 1  సమయం ఉదయం 9 గంటలు. ఆకాశం నిండా మేఘాలు పట్టి ఉన్నా, ఆ ఆఫీస్ లోపల మాత్రం ఒక రకమైన సెగ పుడుతోంది. సాధారణంగా ఏ ఆఫీస్‌లోనైనా ఉద్యోగులు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ, కాఫీ తాగుతూ కనిపిస్తారు. కానీ ఇక్కడ..శ్మశాన నిశ్శబ్దం. అందరి కళ్లూ ఆఫీస్ మెయిన్ ఎంట్రీ వైపు ఉన్న భారీ గ్లాస్ డోర్స్ వైపు ఉన్నాయి.అక్కడ ఉన్న సెక్యూరిటీ చీఫ్ తన మైక్‌లో మెల్లగా చెప్పాడు.. బాస్ ఇస్ కమింగ్ ఆ ఒక్క మాట వినగానే, ఆఫీస్ మొత్తంలో ఉన్న దాదాపు 500 మంది ఉద్యోగులు ఒకేసారి అటెన్షన్‌లో నిలబడ్డారు.బయట ఒక…

Browse Stories

మిస్టర్ మాన్స్టర్ Premium

మిస్టర్ మాన్స్టర్ – 71

​ప్యాలెస్ హాలులో వాతావరణం ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారిపోయింది.    రామకృష్ణ గారు చాలా ఆవేదనతో ఇషాంత్ పక్కన నిలబడి, మీకు ఆరోగ్యం పూర్తిగా నయమయ్యాక, మీకు ఎటువంటి పనులు లేనప్పుడు..   విజయవాడ ఒక్కసారి రండి బాబు. మైరాని తీసుకుని పెళ్లయినప్పటి నుంచి ఇప్పటి వరకు పుట్టింటికి రాలేదు.   మరి వచ్చి ఒక నాలుగు రోజులు ఉండి వెళ్లండి బాబు అని అడిగిన మాటలు అక్కడ ఉన్న అందరి చెవుల్లో పడ్డాయి.   ​దూరంగా నిలబడి […]

5 min 26 views
మిస్టర్ మాన్స్టర్ Premium

మిస్టర్ మాన్స్టర్ – 72

రాత్రంతా మైరాకు అస్సలు నిద్రపట్టలేదు. ఒకవైపు బెడ్ మీద ఇషాంత్ చాలా నిశ్శబ్దంగా పడుకుని ఉంటే, మైరా మాత్రం నైట్ ల్యాంప్ వెలుతురులో ఆయన ముఖం వైపే చూస్తూ గడిపేసింది.    హాలులో నాన్నకు విజయవాడ వస్తానని అంత పద్ధతిగా మాట ఇచ్చి, గదిలోకి రాగానే మళ్లీ తన  కరుకుదనంతో అనుకుంటున్నా మైరా కి  నీ పిచ్చి ఆలోచనలు ఆపు,   వచ్చి పడుకో అని గద్దించిన ఇషాంత్ ప్రవర్తన మైరాను తీవ్రమైన అయోమయంలోకి నెట్టేసింది.    […]

4 min 18 views
మిస్టర్ మాన్స్టర్ Premium

మిస్టర్ మాన్స్టర్ – 73

​ప్యాలెస్ హాలులో వాతావరణం ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారిపోయింది.    మైరా స్నేహితులు కీర్తి, స్నేహ, శ్రీధర్, వంశీ అందరూ అలాగే మైరా తల్లిదండ్రులు కూడా గిఫ్ట్స్ తీసుకుని,   ఇషాంత్ చూపించిన మర్యాదకు షాక్ అవుతూ ప్యాలెస్ నుండి విజయవాడకు తిరుగుప్రయాణం అయ్యారు.   వాళ్లు వెళ్లేంత వరకు మైరా హాలులోనే నిలబడి ఉంది. ఫ్రెండ్స్ కారు గేటు దాటి వెళ్ళిపోగానే ప్యాలెస్ హాలులో మళ్లీ ఒక రకమైన నిశ్శబ్దం అలుముకుంది.   హాలులోని సోఫాలో సుమిత్ర […]

4 min 18 views
మిస్టర్ మాన్స్టర్ Premium

మిస్టర్ మాన్స్టర్ – 74

సాయంత్రం జరగబోయే షాపింగ్ ప్రయాణంపై మైరాకు ఉన్న భయం పోయి ఒక కొత్త ఆశ మొదలైనప్పటికీ, గతంలో ఇషాంత్ చూపించిన కరుకుదనం,    రాక్షసత్వం అంత తేలికగా ఆమె మనసు నుండి చెరిగిపోలేదు.   గది నాలుగు గోడల మధ్య ఇషాంత్ అంత సున్నితంగా మాట్లాడటం ఆమెకు ఎంతో ఊరటనిచ్చింది,    కానీ లోపల ఎక్కడో ఒక మూల ఒక చిన్న అభద్రతా భావం, అనుమానం మైరాను ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి.    సాయంత్రం నాలుగు గంటలు […]

5 min 19 views
మిస్టర్ మాన్స్టర్ Premium

మిస్టర్ మాన్స్టర్ – 75

డిజైనర్ టెక్స్‌టైల్స్ మాల్‌లో షాపింగ్ అంతా ముగిశాక ఇషాంత్, మైరా ఇద్దరూ కలిసి ప్యాలెస్‌కు తిరిగి రావడానికి బయలుదేరారు.   మైరా తన ఒడిలో ఇషాంత్ స్వయంగా సెలెక్ట్ చేసి ఇచ్చిన ఆ పెస్టల్ గ్రీన్ కలర్ డిజైనర్ చీర ఉన్న బ్యాగ్‌ను ఎంతో ఇష్టంగా,    అంతే జాగ్రత్తగా పట్టుకుని కూర్చుంది. పెళ్లయ్యాక ఇషాంత్ తనకిచ్చిన మొదటి గిఫ్ట్ ఇదే కావడం వల్ల ఆమె మనసులో ఒక తెలియని సంతోషం ఉన్నా,    ఎక్కడో ఈశాంత్ […]

4 min 33 views
మిస్టర్ మాన్స్టర్ Premium

మిస్టర్ మాన్స్టర్ – 76

నిర్మానుష్యమైన ఆ హైవేపై చీకట్లు పూర్తిగా ముసురుకున్నాయి. రోడ్డు పక్కన ఆగి ఉన్న కారులో ఇషాంత్ గుండె వేగం క్షణక్షణానికి పెరిగిపోతోంది.    రౌడీలు పారిపోయిన మరుక్షణమే ఇషాంత్ వెనకడుగు వేయకుండా కారు డోర్ తెరిచి లోపలికి చూశాడు.   అక్కడ మైరా నుదుటి నుండి రక్తం ధారగా కారుతూ, కళ్లు మూసి స్పృహ లేకుండా పడి ఉన్న దృశ్యం ఆయనను పూర్తిగా కలచివేసింది.    ఎప్పుడూ గుండె నిండా అహంకారంతో, గంభీరత్వంతో ఉండే ఆ ఇషాంత్ […]

4 min 12 views
మిస్టర్ మాన్స్టర్ Premium

మిస్టర్ మాన్స్టర్ – 77

రాత్రి ఎనిమిది గంటలు దాటుతుండగా ఇషాంత్  కారు ప్యాలెస్ మెయిన్ గేట్లు దాటి లోపలికి అడుగుపెట్టింది.   నిశ్శబ్దంగా ఉన్న ఆ రాత్రి వాతావరణంలో కారు లైట్ల వెలుతురు ప్యాలెస్ పోర్టికోపై పడింది.   కారు వచ్చి ఆగడమే ఆలస్యం, హాల్లో కూర్చుని ఉన్న సుమిత్ర గారు, దేవిక గారు ఇద్దరూ ఎంతో సంతోషంగా బయటకు వచ్చారు.   పిల్లలు షాపింగ్ ముగించుకుని హాయిగా తిరిగి వచ్చారని వాళ్లు అనుకున్నారు.    కానీ కారు లైట్ల వెలుతురులో […]

5 min 13 views
మిస్టర్ మాన్స్టర్ Premium

మిస్టర్ మాన్స్టర్ – 78

తెల్లవారుజామున నాలుగు గంటల సమయం కావడంతో ప్యాలెస్ అంతా ఎంతో నిశ్శబ్దంగా ఉంది.   కిటికీ రెక్కల చాటు నుండి చల్లటి గాలి మెల్లగా గదిలోకి వస్తోంది. గదిలో వెలుగుతున్న చిన్న జీరో బల్బ్ కాంతిలో మైరా కళ్ళు చాలా బరువుగా తెరుచుకున్నాయి.   తలకు తగిలిన దెబ్బ వల్ల లోపల ఇంకా చిన్నపాటి నొప్పి తలపోటులా వేధిస్తున్నా, ఆమెకు శరీరం కాస్త కుదుటపడినట్లు అనిపించింది.   మైరా మెల్లగా తన చూపును పక్కకు తిప్పింది. తన […]

4 min 11 views
మిస్టర్ మాన్స్టర్ Premium

మిస్టర్ మాన్స్టర్ – 79

అర్ధరాత్రి పన్నెండు గంటలు దాటుతున్నా ప్యాలెస్‌లోని ఇషాంత్ బెడ్‌రూమ్‌లో ఇంకా లైట్లు వెలుగుతూనే ఉన్నాయి.    ఇషాంత్ రూమ్ ఒక పక్కన ఉన్న స్టడీ టేబుల్ దగ్గర కూర్చుని, తన ల్యాప్‌టాప్‌లో వచ్చే వారం విజయవాడలో ఉన్నప్పుడు పెండింగ్‌లో పడకూడదనుకున్న ఆఫీస్ వర్క్,    క్లయింట్ మెయిల్స్ అన్నీ చాలా వేగంగా క్లియర్ చేస్తున్నాడు.   ఇషంత్ వేళ్లు కీబోర్డ్ పై కదులుతున్నా, కళ్లు మాత్రం మధ్యమధ్యలో బెడ్ వైపు చూస్తూనే ఉన్నాయి.    అక్కడ మైరా […]

4 min 11 views
మిస్టర్ మాన్స్టర్ Premium

మిస్టర్ మాన్స్టర్ – 80

ప్రైవేట్ జెట్ మెల్లమెల్లగా కిందికి దిగుతూ విజయవాడ రన్‌వే పై చాలా సాఫీగా ల్యాండ్ అయింది.    విమానం ఆగుతున్న శబ్దంతో పాటు, మైరా గుండెల్లో కూడా పుట్టింటిని చూడబోతున్నాననే ఆనందం ఉప్పొంగింది.    విజయవాడ ఎయిర్‌పోర్ట్ విఐపి లాంజ్‌లో మైరా తండ్రి రామకృష్ణ గారు, తల్లి పద్మ గారు ఎంతో ఆత్రుతగా, కళ్లల్లో వంద ఆశలతో ఎదురుచూస్తున్నారు.    ప్రైవేట్ జెట్ డోర్స్ తెరుచుకోగానే, మెట్ల పైనుండి ఇషాంత్ చాలా రాయల్ గా కిందకు దిగాడు. […]

3 min 19 views