New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

మిస్టర్ మాన్స్టర్

80 stories Ongoing Family Drama Suspense Romance

                          మిస్టర్ మాన్స్టర్ 1  సమయం ఉదయం 9 గంటలు. ఆకాశం నిండా మేఘాలు పట్టి ఉన్నా, ఆ ఆఫీస్ లోపల మాత్రం ఒక రకమైన సెగ పుడుతోంది. సాధారణంగా ఏ ఆఫీస్‌లోనైనా ఉద్యోగులు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ, కాఫీ తాగుతూ కనిపిస్తారు. కానీ ఇక్కడ..శ్మశాన నిశ్శబ్దం. అందరి కళ్లూ ఆఫీస్ మెయిన్ ఎంట్రీ వైపు ఉన్న భారీ గ్లాస్ డోర్స్ వైపు ఉన్నాయి.అక్కడ ఉన్న సెక్యూరిటీ చీఫ్ తన మైక్‌లో మెల్లగా చెప్పాడు.. బాస్ ఇస్ కమింగ్ ఆ ఒక్క మాట వినగానే, ఆఫీస్ మొత్తంలో ఉన్న దాదాపు 500 మంది ఉద్యోగులు ఒకేసారి అటెన్షన్‌లో నిలబడ్డారు.బయట ఒక…

Browse Stories

మిస్టర్ మాన్స్టర్ Premium

మిస్టర్ మాన్స్టర్ – 61

​ఆఫీస్ గదిలో గాలి కూడా స్తంభించిపోయినట్లుంది. ఇషాంత్ సాకేత్ కాలర్ పట్టుకుని ఊపేస్తున్నాడు.    వాడి కళ్లలో అనుమానం రాక్షసత్వంగా మారుతోంది. నిజం చెప్పు సాకేత్!    నా భార్య ఎలాంటిది? నా వెనుక మీరిద్దరూ కలిసి నన్ను మోసం చేస్తున్నారా?   ప్రతాప్ బాబాయ్ అంత దారుణమైన మాటలు చెబుతుంటే నువ్వు ఇంకా నిజం దాచాలని చూస్తున్నావా అని ఇషాంత్ గర్జిస్తున్నాడు.   ​సాకేత్ ఒక్కసారిగా ఇషాంత్ చేతులను తన కాలర్ మీది నుండి గట్టిగా […]

5 min 40 views
మిస్టర్ మాన్స్టర్ Premium

మిస్టర్ మాన్స్టర్ – 62

​ప్యాలెస్ గదిలో వాతావరణం ఊపిరాడనంత ఉక్కపోతగా ఉంది. ఇషాంత్ అనుమానంతో మైరా గడ్డాన్ని గట్టిగా పట్టుకుని నిలదీస్తుంటే,   ఆమె కన్నీళ్ల వరదలో మునిగిపోయి నోరు విప్పలేక వణుకుతోంది.    ఇషాంత్ కళ్లలో పాత రాక్షసత్వం తాలూకు నీడలు కదులుతున్నాయి. సరిగ్గా అదే సమయంలో ప్యాలెస్ కింద సాకేత్ కారు టైర్ల శబ్దం గట్టిగా వినిపించింది.   ​ఆఫీస్ నుండి ఇషాంత్ వెళ్లిన తీరు నచ్చక, ఇశాంత్ ఫోన్ ఎత్తకపోవడంతో సాకేత్ ఏదో ప్రమాదం జరగబోతోందని పసిగట్టాడు.  […]

4 min 32 views
మిస్టర్ మాన్స్టర్ Premium

మిస్టర్ మాన్స్టర్ – 63

ఇషాంత్ అని సాకేత్, మైరా ఇద్దరూ ఒకేసారి గట్టిగా అరిచారు. మైరా తన పాత భయాన్ని మర్చిపోయి ఇషాంత్ దగ్గరకు పరుగున వచ్చి, తలను తన ఒడిలోకి తీసుకుంది.    ఇషాంత్ గారు కళ్లు తెరవండి.. ప్లీజ్ కళ్లు తెరవండి అని ఏడవడం మొదలుపెట్టింది.   ​సాకేత్ క్షణం కూడా ఆలస్యం చేయకుండా కింద ఉన్న సెక్యూరిటీని పిలిచాడు.    వాళ్లంతా కలిసి ఇషాంత్‌ని ఎత్తుకుని కారులో పడుకోబెట్టారు.    సాకేత్ కారును గాల్లో తేలుస్తున్నట్లు అత్యంత […]

4 min 44 views
మిస్టర్ మాన్స్టర్ Premium

మిస్టర్ మాన్స్టర్ – 64

​ఐసీయూ గదిలో నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ ఇషాంత్ రాక్షసత్వం మళ్లీ జడలు విప్పింది.    మైరా జుట్టును తన బలిష్టమైన చేత్తో గట్టిగా పట్టుకుని, ఆమె ముఖాన్ని తన ముఖానికి ఇంచ్ దూరంలోకి లాక్కున్నాడు.    ఇషాంత్ కళ్లల్లో మంటలు ఎదురుగా ఉన్న మైరాని దహించివేస్తున్నాయి.   ​నా అమాయకత్వాన్ని చూసి మురిసిపోయావా మైరా? నేను జ్ఞాపకాలు మర్చిపోయి నీ వెనుక కుక్కలా తిరుగుతుంటే మనసులోనే నవ్వుకున్నావు కదా?    కానీ బ్యాడ్ లక్,ఇప్పుడు నీ నరకం మళ్లీ […]

5 min 34 views
మిస్టర్ మాన్స్టర్ Premium

మిస్టర్ మాన్స్టర్ – 65

హాస్పిటల్ నుండి వచ్చిన మరుసటి రోజు ఉదయం. ప్యాలెస్‌లో వాతావరణం ప్రశాంతంగా ఉన్నట్లు కనిపిస్తున్నా, లోపల ఒక పెద్ద తుఫానుకు ముందుండే నిశ్శబ్దం అలుముకుంది.    రాత్రంతా మైరా భయంతో కంటిమీద కునుకు లేకుండా గడిపింది. ఇషాంత్ తన గదిలో చూపించిన ఆ పాత అహంకారం, ఆ రాక్షసత్వం ఆమెను నిలువునా దహించివేస్తున్నాయి.   ​ఉదయం డైనింగ్ టేబుల్ దగ్గర సుమిత్ర గారు, దేవిక గారు కూర్చుని ఉన్నారు.    ఇషాంత్ ముఖం మీద ఒక ప్రశాంతమైన […]

4 min 55 views
మిస్టర్ మాన్స్టర్ Premium

మిస్టర్ మాన్స్టర్ – 66

ఈశాంత్ వాళ్ళ ఇంటి లో హోమం ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. బ్రాహ్మణులు మంత్రాలు ఉచ్చరిస్తూ యజ్ఞ వాటికను సిద్ధం చేస్తుండగా, ప్యాలెస్ ముఖద్వారం వద్ద ఒక కారు వచ్చి ఆగింది.    కారు డోర్ తెరుచుకుని మొదట మైరా తల్లిదండ్రులు పద్మ గారు, రామకృష్ణ గారు కిందకు దిగారు.    వాళ్ల వెనుకే మైరా ప్రాణ స్నేహితులైన కీర్తి, స్నేహ, శ్రీధర్, వంశీ కూడా ఉత్సాహంగా కార్లలోంచి దిగారు.   ​ఇన్నాళ్లుగా ఇషాంత్ హెల్త్ బాలేదని, ఆ […]

4 min 25 views
మిస్టర్ మాన్స్టర్ Premium

మిస్టర్ మాన్స్టర్ – 67

రాత్రి గడిచి ఉదయం అయింది.సరికొత్త వెలుగులతో కళకళలాడుతోంది. ప్యాలెస్ మధ్య హాలులో ఏర్పాటు చేసిన యజ్ఞ వాటిక నుండి హోమ ద్రవ్యాల సువాసనలు ఇల్లంతా వ్యాపించాయి.    బ్రాహ్మణులు తెల్లటి సాంప్రదాయ వస్త్రాలు ధరించి, హోమ గుండం చుట్టూ కూర్చుని వేద మంత్రాలను అత్యంత పవిత్రంగా, గంభీరంగా ఉచ్చరిస్తున్నారు.   మంత్రాల ధ్వని ప్యాలెస్ గోడల్లో మారుమోగుతోంది. ​ఇంట్లో వారంతా..    సుమిత్ర గారు, దేవిక గారు, ఇషాంత్ పెదనాన్న కూతురు తన్వి, మైరా తల్లిదండ్రులు పద్మ […]

5 min 23 views
మిస్టర్ మాన్స్టర్ Premium

మిస్టర్ మాన్స్టర్ – 68

​హోమం అత్యంత విజయవంతంగా ముగిసింది. ప్యాలెస్ హాలులో బ్రాహ్మణులకు తాంబూలాలు, దక్షిణలు ఇచ్చి పంపించేశారు.    అయితే, భోజనాలు వడ్డించడానికి ఇంకా కొంత సమయం ఉండటంతో..    హాలులో ఉన్న సోఫాల్లో అందరూ కూర్చుని రిలాక్స్ అవుతున్నారు. మైరా తల్లిదండ్రులు పద్మ గారు, రామకృష్ణ గారు సుమిత్ర గారితో, దేవిక గారితో ముచ్చట్లు పెడుతున్నారు.   ​మరోవైపు మైరా స్నేహితులైన కీర్తి, స్నేహ, శ్రీధర్, వంశీ ఒకచోట నిలబడి మైరా వైపు చూశారు.    ఇన్నాళ్లూ ఇషాంత్ […]

4 min 36 views
మిస్టర్ మాన్స్టర్ Premium

మిస్టర్ మాన్స్టర్ – 69

మైరా ఫ్రెండ్స్ లో వంశీ, శ్రీధర్ ఉన్నారు కదా.. వంశీ చాలా సీరియస్‌గా మైరాతో  ఇలా అనడం ఇషంత్ సాకేత్ లకు వినిపించింది..   మైరా నాకు ఒకటి అర్థం కావడం లేదు. ఆ ఇషాంత్ గారు ఎప్పుడూ అంత కోపంగా, సీరియస్‌గా ఉంటారు.   అసలు నువ్వు ఆయనతో ఎలా అడ్జస్ట్ అయి బతుకుతున్నావు?   మొన్న ఆయనకు హెల్త్ బాగోలేనప్పుడు, జ్ఞాపకాలు పోయినప్పుడే నువ్వు ఆయనను వదిలేసి నీ దారిన నువ్వు వచ్చేస్తే ఏ […]

5 min 36 views
మిస్టర్ మాన్స్టర్ Premium

మిస్టర్ మాన్స్టర్ – 70

ఇటు టెర్రస్ పైన.. ఫోన్ స్పీకర్‌లో మైరా అన్న ప్రతి మాట, ఆమె గొంతులోని ఆవేశం, తనపై ఆమె చూపించిన ఆ అపారమైన నమ్మకం.. ఇషాంత్ ని ఎవరో గట్టిగా కొట్టినట్టు అనిపించింది…   ​ఇషాంత్ నిలువునా స్తంభించిపోయాడు. ముఖంలో ఉన్న ఆ  అహంకారం, ఆ ఎరోగాన్స్ ఒక్కసారిగా మాయమైపోయాయి.    ఇషంత్ కళ్లు షాక్‌తో పెద్దవయ్యాయి. చేతిలో ఉన్న ఫోన్ వణికింది.   ​ఇషంత్ మనసులో అనుకున్నాడు.. నేను.. నేను తన ను ఎంతగానో హింసించాను.  […]

5 min 50 views