New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

విధి విడదీసిన స్నేహం 🥹

30 stories Ongoing Social Drama Suspense Inspirational

"ప్రతిసారి రక్షించడానికి హీరో రాడు... కొన్ని సార్లు ఒక స్నేహితురాలు చాలు."స్నేహం, ధైర్యం, మరియు ఒక స్త్రీ పునర్జన్మకు ప్రతీక — పుష్పవల్లి. 🌸💔ఇది ఒక యాదర్ధ సంఘటన..... పాత్రలు కల్పితాలు మాత్రమే....సున్నిత మనస్తత్వం ఉన్నవాళ్లు గుండెని రాయి చేసుకొని చదవండి....అనగనగ ఒక 15 సంవత్సరాలు ముందుకు వెళ్తే....2011-12 మధ్యలో ఆ కాలంలో....ఒక పాప రోజు స్కూల్ కి వెళ్లి వచ్చేది.దారిలో తనకి ఒక ఫ్రెండ్ ఉండేది... ఉన్నది అన్న విషయం ఆమెకి మాత్రమే తెలుసు ఇప్పుడు మీకు తెలుసు.... ఎవరికీ చెప్పకండి సీక్రెట్ ఇది 🤫....ఒకే టాపిక్ డైవర్ట్ అవ్వకుండా కాన్సెప్ట్ లోకి వెళ్తే.....ఆ పాప స్కూల్ పక్కన పూరి గుడిసెలు ఉండేవి....అంటే అది కామన్ ఆ రోజుల్లో వలస వచ్చి ఉన్నవాళ్లు…

Browse Stories

విధి విడదీసిన స్నేహం 🥹

విధి విడదీసిన స్నేహం 🥹 – 1

                      “ప్రతిసారి రక్షించడానికి హీరో రాడు… కొన్ని సార్లు ఒక స్నేహితురాలు చాలు.” స్నేహం, ధైర్యం, మరియు ఒక స్త్రీ పునర్జన్మకు ప్రతీక — పుష్పవల్లి. 🌸💔                         ఇది ఒక యాదర్ధ సంఘటన….. పాత్రలు కల్పితాలు మాత్రమే….     సున్నిత మనస్తత్వం ఉన్నవాళ్లు గుండెని […]

3 min 43 views
విధి విడదీసిన స్నేహం 🥹

విధి విడదీసిన స్నేహం 🥹 – 2

    మరి ఏం చేసి ఉంటారు?   పుష్పని సంప్రదించరా లేదా ఇంతకీ?   వల్లీ – పుష్పల బంధం అర్ధాంతరంగా ముగిసేనా?     తెలుసుకుందామా మరి లేట్ ఎందుకు స్టోరీ లోకి వెళ్ళిపోదాం…..   ✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨             రోడ్డు పక్కన…   చిరిగిన సంచులు…   రెండు అల్యూమినియం పాత్రలు…   కొన్ని బట్టలు…   అంతే వాళ్ల ఆస్తి.   వల్లీ తల్లి చిన్న […]

3 min 35 views
విధి విడదీసిన స్నేహం 🥹

విధి విడదీసిన స్నేహం 🥹 – 3

వల్లీ జీవితంలోకి ఒక పెళ్లి సంబంధం రాబోతోంది…   అందరూ అది ఆమె అదృష్టం అనుకుంటారు…   కానీ విధి మాత్రం మరో ఆట ఆడుతోంది…     ✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨   కాలం ఎవరి కోసం ఆగదు.   పుష్ప, వల్లీ విడిపోయి అప్పటికే నాలుగేళ్లు దాటిపోయింది.   పుష్ప ఇప్పుడు హైస్కూల్‌లోకి అడుగుపెట్టింది.   ఆమె ఎప్పటిలాగే చదువులో, ఆటల్లో ముందే ఉంటుంది.   డిస్ట్రిక్ట్ స్థాయి పోటీల్లో కూడా పేరు తెచ్చుకుంటోంది.   కానీ… […]

3 min 32 views
విధి విడదీసిన స్నేహం 🥹

విధి విడదీసిన స్నేహం 🥹 – 4

                        పెళ్లి మండపంలో ఒక్కసారిగా నిశ్శబ్దం అలుముకుంది.   “ఈ పెళ్లి ఆపండి!”   అని అరిచిన ఆ వ్యక్తి వైపు అందరి చూపులు తిరిగాయి.   వల్లీ గుండె గట్టిగా కొట్టుకుంటోంది.   రాఘవ ముఖంలో మాత్రం స్పష్టమైన ఆందోళన కనిపించింది.   “ఎవరు నువ్వు?”   అని రాఘవ తండ్రి కోపంగా అడిగాడు.   ఆ వ్యక్తి ఊపిరి […]

4 min 40 views
విధి విడదీసిన స్నేహం 🥹

విధి విడదీసిన స్నేహం 🥹 – 5

                      పాప పుట్టిన ఆనందం వల్లీ కళ్లలో కనిపిస్తుంటే…   వారసుడు పుట్టలేదనే నిరాశ ఆ ఇంటి వాళ్ల కళ్లలో కనిపిస్తోంది…   ఆస్తి కోసం మొదలైన ఆశలు…   వల్లీ జీవితాన్ని నెమ్మదిగా బంధించబోతున్నాయి…   చిన్నారి పుట్టి మూడు నెలలు అయ్యింది.   వల్లీ తన కూతురికి “రితిక(చిన్ని)” అని పేరు పెట్టుకుంది.   ఆ చిన్నారి నవ్వితే…   […]

4 min 8 views
విధి విడదీసిన స్నేహం 🥹 Premium

విధి విడదీసిన స్నేహం 🥹 – 6

            రాఘవ ప్రవర్తనలో వస్తున్న మార్పులు వల్లీని ఆలోచనలో పడేస్తున్నాయి…   అతని ఫోన్‌లో దాగి ఉన్న రహస్యం బయటపడబోతుందా?   ✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨   రాత్రి చాలా దాటిపోయింది.   ఇంట్లో అందరూ నిద్రపోతున్నారు.   వల్లీ మాత్రం మంచం మీద పడుకున్నా నిద్ర రావడం లేదు.   తన పక్కనే రితిక, రేణుక నిద్రపోతున్నారు.   వారి చిన్న చిన్న చేతులు తన మీద వేసుకుని ప్రశాంతంగా నిద్రపోతుంటే… […]

3 min 13 views
విధి విడదీసిన స్నేహం 🥹 Premium

విధి విడదీసిన స్నేహం 🥹 – 7

    రాత్రంతా వల్లీకి నిద్ర పట్టలేదు.   “కరుణ…”   ఆ పేరు ఆమె మనసులో పదే పదే తిరుగుతూనే ఉంది.   తన పక్కనే రితిక, రేణుక ప్రశాంతంగా నిద్రపోతున్నారు.   వారి ముఖాలు చూస్తుంటే గుండె ముక్కలవుతోంది.   ఈ చిన్న పిల్లల భవిష్యత్తు ఏమవుతుంది?   వారి తండ్రి నిజంగానే మారిపోయాడా?   లేక తానే ఎక్కువగా ఆలోచిస్తున్నదా?   అనే సందేహాలు ఆమెని వెంటాడుతున్నాయి.     ✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨   […]

3 min 9 views
విధి విడదీసిన స్నేహం 🥹 Premium

విధి విడదీసిన స్నేహం 🥹 – 8

                    రాత్రి…   ఇంటి వెనుక భాగంలో నిలబడి రాఘవ మాట్లాడిన మాటలు ఇంకా వల్లీ చెవుల్లో మారుమోగుతూనే ఉన్నాయి.   “నేను త్వరలో నిర్ణయం తీసుకుంటాను…”   అన్న ఆ ఒక్క మాట ఆమె గుండెల్లో భయాన్ని నింపింది.   ఆ నిర్ణయం ఏంటి?   ఎవరి గురించి?   కరుణ కోసం ఏం చేయబోతున్నాడు?   ఈ ప్రశ్నలతోనే ఆ రాత్రి […]

3 min 10 views
విధి విడదీసిన స్నేహం 🥹 Premium

విధి విడదీసిన స్నేహం 🥹 – 9

    ఆ రాత్రి వల్లీకి అస్సలు నిద్ర పట్టలేదు.   “మన జీవితానికి అడ్డుగా ఉన్న వాళ్లు తొలగిపోవాలి…”   కరుణ పంపిన ఆ సందేశం మళ్లీ మళ్లీ గుర్తొస్తోంది.   ఆ మాటలు చదివిన క్షణం నుంచి ఆమె గుండెల్లో ఒక తెలియని భయం మొదలైంది.   ఇప్పటి వరకు రాఘవ తనని ప్రేమించడం లేదేమో అనుకుంది.   కానీ…   ఇప్పుడు విషయం అంతకంటే పెద్దదిగా కనిపిస్తోంది.   ✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨   ఉదయం […]

4 min 10 views
విధి విడదీసిన స్నేహం 🥹 Premium

విధి విడదీసిన స్నేహం 🥹 – 10

  రాత్రి చాలా చీకటి అయిపోయింది.   ఇంటి ముందు నిలబడి ఉన్న వల్లీ కాళ్లు వణుకుతున్నాయి.   కొద్దిసేపటి క్రితమే తన కళ్లతో చూసింది.   రాఘవ…   కరుణతో మాట్లాడుతున్నాడు.   వాళ్ల మాటలు పూర్తిగా వినిపించకపోయినా…   ఒక విషయం మాత్రం స్పష్టంగా అర్థమైంది.   రాఘవ జీవితంలో ఇప్పుడు తనకంటే ముఖ్యమైన వ్యక్తి కరుణ.   ఆ ఆలోచనతోనే వల్లీ నెమ్మదిగా ఇంట్లోకి వచ్చింది.   గదిలోకి వెళ్లి రితిక, రేణుకల […]

5 min 11 views