విధి విడదీసిన స్నేహం 🥹 – 21
ఆసుపత్రి అంతా నిశ్శబ్దంగా ఉంది. ఆ నిశ్శబ్దాన్ని చీల్చుతూ వల్లీ ఏడుపు మాత్రమే వినిపిస్తోంది. తండ్రి మంచం పక్కనే మోకాళ్లపై కూర్చుని… “నాన్నా… ఒక్కసారి కళ్లుతెరవండి.” అంటూ ఆమె గుండెలు పగిలేలా ఏడుస్తోంది. రితిక, రేణుక ఇద్దరూ తమ తల్లిని చూస్తూ భయంతో ఏడుస్తున్నారు. వాళ్లకు ఏం జరిగిందో పూర్తిగా అర్థం కాకపోయినా… […]