New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

అజేయ

40 stories Ongoing Thriller Love Historical

                   **   అజేయ  -   1 **లండన్ మహా నగరంలో  అది విపరీతమైన చలికాలం.. కిటికీ అవతల మంచు మల్లె పువ్వుల్లా కురుస్తున్న  , కానీ ఆ గదిలో మాత్రం వాతావరణం చాలా వేడిగా ఉంది..లండన్ విశ్వవిద్యాలయంలోని ఒక ప్రీమియం అపార్ట్‌మెంట్‌లో  నిద్రలో విలవిలలాడుతున్నాడు.. అతడు..అతని నుదుటిపై చెమటలు పడుతున్నాయి. అతని బ్రెయిన్ లోపల ఒకే దృశ్యం వేల రెట్ల వేగంతో మళ్ళీ మళ్ళీ పునరావృతమవుతోంది...అది ఒక యుద్ధభూమి.. కొన్ని వేల గుర్రాల కాలి గిట్టాలా శబ్దాలు, కత్తుల ఘర్షణ,చుట్టూ రక్తపాతం..ఆ మారణహోమం మధ్యలో ఒక దివ్యమైన, నల్లటి కాంతితో మెరుస్తున్న ఒక పాత ఖడ్గం...ఆ కత్తి పిడిపై ఒక సింహం…

Browse Stories

అజేయ Premium

అజేయ – 6

    **   అజేయ  –   6 **     రాఘవ్..!! ఆ పేజీల మీద ఉన్న అక్షరాలను తన చేతితో తాకి చూసాడు… అహోబిలం … ఆ పేరు వినగానే అతని ఒంట్లో ఒక వింత చలనం వచ్చింది..   విలయమ్స్ చెప్తూ..”1857 లో బ్రిటీషర్స్  ఆ నల్లమల అడవుల్లో ఉన్న ఒక రహస్య నిధి కోసం వెతికారు రాఘవ్.   కానీ అక్కడికి వెళ్లిన ఐదుగురు ఆఫీసర్స్ చాలా వింతగా మరణించారు.. వాళ్ల […]

4 min 21 views
అజేయ Premium

అజేయ – 7

        **   అజేయ  –   7 **         అక్కడ అందరిలో కూర్చున్న  ప్రొఫెసర్ కార్లిసన్ తన రీడింగ్ గ్లాసెస్ సర్దుకుంటూ రాఘవ్ వైపు చాలా ఆసక్తిగా చూశాడు..    అతనికి మెంటర్ గా.. అతను సాధించిన ఎన్నో విషయాలకు ఆయన ఒక మార్గదర్శి..    అలాంటి ఆయన కి రాఘవ్ కి వస్తున్న ఆ డ్రీం గురించి ఎంత వరకు తెలిసి ఉంటుంది..??   రాఘవ్ ప్రెజెంటేషన్ […]

3 min 23 views
అజేయ Premium

అజేయ – 8

      **   అజేయ  –  8 **   రాఘవ్.. బ్లేజర్ జేబులో చేతులు పెట్టుకుని నడుస్తుంటే, అతని మైండ్‌లో మళ్లీ ఆ వింత ఆలోచనలు లూప్‌లా తిరగడం స్టార్ట్ అయ్యాయి…   నేను గీసిన ఆ సింబల్ ఏంటి??   నా కలలో వచ్చేవి నిజం గా జరిగిన ఘటనలు ఏనా??   రోజురోజుకీ నా బ్రెయిన్‌ని ఎందుకు దాని వైపే అంతగా లాగుబడుతుంది..??    ప్రొఫెసర్ విలయమ్స్ చెప్పింది నిజమేనా.. లేక నా […]

4 min 23 views
అజేయ Premium

అజేయ – 9

             **   అజేయ  –   5 **         కానీ ఆమె కళ్లు… అవి అద్భుతంగా ఉన్నాయి. ఆ కళ్లలో మరణ భయం లేదు, కానీ రాఘవ్ కోసం తపన, విడిపోతున్నామనే ఒక అంతులేని వేదన, శతాబ్దాల ప్రేమ స్పష్టంగా కనిపిస్తున్నాయి..   ఆమె శరీరం నుండి రక్తం కారుతోంది, కానీ ఆమె చూపు మాత్రం రాఘవ్ వైపు నుంచే తిప్పుకోవడం లేదు.ఆమె నెమ్మదిగా తన […]

3 min 32 views
అజేయ Premium

అజేయ – 10

**   అజేయ  –   10 **   రాఘవ్ ముఖంలో ఉన్న అలసట, కళ్ల కింద చేరిన స్వల్ప నలుపు ఆ వృద్ధ ప్రొఫెసర్ కళ్లను దాటిపోలేకపోయాయి..   రాఘవ్ కి సీట్ ఆఫర్ చేస్తూనే “Raghav, your paper was brilliant. But you look exhausted. What’s bothering you?”   (రాఘవ్, నీ రీసెర్చ్ పేపర్ అద్భుతంగా ఉంది. కానీ నువ్వు చాలా అలసిపోయినట్లు కనిపిస్తున్నావు. నిన్ను ఏది వేధిస్తోంది?) అని అడిగాడు […]

3 min 47 views
అజేయ Premium

అజేయ – 11

           **   అజేయ  –   11  **       ఆయన కళ్లలో శతాబ్దాల చరిత్ర తాలూకు రహస్యం తాలూకు మెరుపు ఉంది.ఆయన చాలా బరువైన గొంతుతో    “Raghav, science believes in data, but history sometimes operates on destiny. What you’ve drawn here is not a fiction. It’s a friction between times.”   (రాఘవ్, సైన్స్ డేటాను నమ్ముతుంది, […]

3 min 22 views
అజేయ Premium

అజేయ – 12

        **   అజేయ  –   12 **   అక్కడ మాటల్లో వింటే ఇక్కడ నేరుగా చూస్తున్నాడు.. అది కూడా తను ఎంతగానో నమ్మే తన మెంటర్ నుండి..   విచిత్రం ఏంటంటే… ఆ విజువల్స్ చూస్తున్న కొద్దీ రాఘవ్ మనసులోకి ఒక వింతైన హోమ్‌లీ ఫీలింగ్, ఒక తెలియని పవర్‌ఫుల్ పుల్ కలగడం స్టార్ట్ అయింది..   లండన్‌లో పుట్టి పెరిగిన అతనికి, ఆ మారుమూల భారతీయ అడవుల మ్యాప్స్ చూస్తుంటే… […]

3 min 19 views
అజేయ Premium

అజేయ – 13

          **   అజేయ  –  13**         కార్లిసన్ అడిగిన ఆ ప్రశ్నకు రాఘవ్ దగ్గర సమాధానం లేదు.. అతని లాజికల్ మైండ్ ఒక్కసారిగా క్రాష్ అయిపోయింది..తను ఇంతకు ముందు ఎప్పుడూ ఇండియాలోనే అడుగుపెట్టలేదు..   ఆంధ్రప్రదేశ్‌లోని అహోబిలం అనే పేరును తను తన జీవితంలో వినడమే అంటూ జరిగింది మొదటి సారీ అతని కలలోనే.. తన సీక్రెట్ రీసెర్చ్ పేపర్ లో..     మరి అలాంటప్పుడు, […]

3 min 16 views
అజేయ Premium

అజేయ – 14

**   అజేయ  –   14 **     రాఘవ్ ప్రొఫెసర్ వైపు తిరిగి, తన స్ట్రైట్ ఫార్వర్డ్ నేచర్ తో.. విలయమ్స్ కి సమాధానం ఇస్తూ…   “Professor, I don’t believe in ghosts or superstition. I believe in patterns.”   (ప్రొఫెసర్, నేను దయ్యాలను లేదా మూఢనమ్మకాలను నమ్మను. నేను కేవలం  క్రమ పద్ధతులను నమ్ముతాను.)   అని అంటున్నా రాఘవ్  వాయిస్‌లో ఎక్కడా వెనకడుగు వేసే ల్యాక్షణాలు లేవు.. […]

3 min 15 views
అజేయ Premium

అజేయ – 15

                 **   అజేయ  –   15**         అతని లాజికల్ మైండ్ పక్కకు తప్పుకుని, గుండె లోతుల్లో నుంచి ఒక బలమైన ఎమోషన్ బయటకు తన్నుకొచ్చింది..   మరి ఆ ఎమోషన్ కూడా అతడికి సరి కొత్తగా అనిపిస్తుంటే.. ఒన్లీ కళ్ళు మాత్రమే క్లియర్ గా కనిపిస్తున్న ఆ స్కెచ్ లో ఆ అమ్మాయి కళ్లు తనను శతాబ్దాల దూరం నుండి పిలుస్తున్నట్లుగా […]

3 min 16 views