** అజేయ – 12 ** అక్కడ మాటల్లో వింటే ఇక్కడ నేరుగా చూస్తున్నాడు.. అది కూడా తను ఎంతగానో నమ్మే తన మెంటర్ నుండి.. విచిత్రం ఏంటంటే… ఆ విజువల్స్ చూస్తున్న కొద్దీ రాఘవ్ మనసులోకి ఒక వింతైన హోమ్‌లీ ఫీలింగ్, ఒక తెలియని పవర్‌ఫుల్ పుల్ కలగడం స్టార్ట్ అయింది.. లండన్‌లో పుట్టి పెరిగిన అతనికి, ఆ మారుమూల భారతీయ అడవుల మ్యాప్స్ చూస్తుంటే… ఏనాడో చూసిన ఫీలింగ్.. తన సొంత పాత ఇల్లు గుర్తొచ్చి…